Tag Archives: kamareddy

23న దివ్యాంగులకు క్రీడాపోటీలు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో ఈనెల 23వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంచార్జ్‌ మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య తెలిపారు. అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక …

Read More »

భాషా, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం గ్రంధాలయాలతో సాధ్యం

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపే గ్రంథాలయాలు భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయని బాల్యదశలోనే గ్రంథాలయాలను వినియోగించుకునే అలవాటును పెంపొందించుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని , మన ప్రాంతంలోని గ్రంథాలయ సదుపాయాలను అవకాశాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ …

Read More »

సోలార్‌ ఫ్యాన్‌ల పంపిణీ

లింగంపేట్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్యే సురేందర్‌ సహకారంతో లింగంపెట్‌ మండలం రైతువేదికలో మహిళసంఘాల సమాఖ్య అధ్వర్యంలో సోలార్‌ ఫ్యాన్స్‌ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉపయోగం గూర్చి టిఎస్‌ఆర్‌ఆడిసివో మేనేజర్‌ గంగాధర్‌ చక్కని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోల్లు లావణ్య, ఎంపిపి గరిబునిసా నయీం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బండి రాజన్న, తెరాస అధ్యక్షలు దివిటీ రమేష్‌, …

Read More »

ఆరేపల్లి పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్‌ అంకం శ్యామ్‌ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సమగ్ర శిక్ష అభియాన్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ మెంబర్‌ శ్రీనాథ్‌, జిల్లా సెక్టోరియల్‌ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల …

Read More »

జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్‌ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్‌ ఎంట్రీని, రికార్డులను పరీక్షించి సంతృప్తి వ్యక్తపరచారు. ట్యాబ్‌ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ ను ఆదేశించారు. కౌలు రైతులకు …

Read More »

కామారెడ్డిలో శనివారం విద్యుత్‌ అంతరాయం

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 19వ తేదీ శనివారం కామారెడ్డి పట్టణం పట్టణంలోని కాకతీయ నగర్‌ సబ్‌స్టేషన్‌, హౌసింగ్‌ బోర్డ్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో గల కాలనీలు, అలాగే నరసన్న పల్లి సబ్‌స్టేషన్‌, రాజంపేట సబ్‌స్టేషన్‌, చిన్న మల్లారెడ్డి సబ్‌ స్టేషన్‌ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్‌ మరమత్తుల కారణంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో …

Read More »

వచ్చిన ధాన్యాన్ని తక్షణమే దించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు తక్షణమే దించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో రైస్‌ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని రైస్‌ మిల్లుల యజమానులు దించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం …

Read More »

గ్రామసభ ద్వారా అర్హతగల గిరిజనులను ఎంపిక చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల్లో మూడు తరాల నుంచి సాగులో ఉన్న వారిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత గల వారిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామ సభ ద్వారా అర్హత గల గిరిజనుల జాబితా చదివి ఎంపిక …

Read More »

డైరీ టెక్నాలజీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీవీ నరసింహ రావు తెలంగాణా పశు వైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 21 న స్పాట్‌ ప్రవేశాలు ఉంటాయని అసోసియేట్‌ డీస్‌ ప్రొఫెసర్‌ శరత్‌ చంద్ర తెలిపారు. రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్‌ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కన్వీనర్‌ కోటాలో ప్రవేశము లభించని విద్యార్థులు, అదే విధంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »