Tag Archives: kamareddy

సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌లలో విద్యార్థులను సభ్యులను ఉపాధ్యాయులు చేయించాలని సూచించారు. సామాజిక …

Read More »

వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమాన్ని …

Read More »

రైతులకు సదవకాశం… వినియోగించుకోండి…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు చేపలు, రొయ్యలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనుల పురోగతి పై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఉపాధి హామీ ద్వారా చేపల, రొయ్యల పెంపకం కోసం ఊట కుంటలు …

Read More »

విద్యానికేతన్‌ పాఠశాల బస్సుల అనుమతిని రద్దు చేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలో గల విద్యానికేతన్‌ పాఠశాల చెందిన బస్సులను పట్టణంలోని అశోక్‌ నగర్‌ కాలనీ ఇతర ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో నడపడం జరుగుతుందని కనీస అవగాహన లేని వ్యక్తులను బస్సు డ్రైవర్లుగా నియమించుకోవడం వల్లనే ఇష్టానుసారంగా బస్సులను నడిపించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా రవాణా అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలకు చెందిన బస్సులను అనుమతులను …

Read More »

రైతు సంక్షేమం కొరకే కొనుగోలు కేంద్రాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పోల్కంపేట్‌ సర్పంచ్‌ పద్మ నాగరాజు అన్నారు. శుక్రవారం షేట్పల్లి సంగారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోల్కంపేట్‌లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. …

Read More »

మునుగోడులో ఓటమి భయంతో చిల్లర రాజకీయాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునుగొడులో అధికార పార్టీ ఓటమి భయంతో నిన్న జరిగిన ఎమ్మెల్యేల డ్రామాతో భారతీయ జనతాపార్టీని బద్నాం చేసిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో కెసిఆర్‌ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరి శ్రీకాంత్‌ మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే …

Read More »

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ, జిల్లా పోలీస్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్‌ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. …

Read More »

ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలన్నారు. గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అన్ని …

Read More »

పేకాట స్థావరాల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజనల్‌ పరిధిలోని బిక్కనూర్‌, దేవున్‌పల్లి, ఎల్లారెడ్డి డివిజనల్‌ పరిధిలోని గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్‌ పరిధిలోని బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌, నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట ఆడుతున్న 106 మందిని పట్టుకొని 21 కేసులు నమోదు చేసి రూ. 1 లక్ష 10 వేల 270 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి శ్రీనివాస రెడ్డి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా దొంగల ధర్మారానికి చెందిన మల్లవ్వ (58) కి అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గోల్కొండ రాజు, పరుశురాం, ధర్మారం గ్రామానికి చెందిన రాజు ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో మంగళవారం 3 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »