కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ సాధనకై వేయి గొంతులు లక్ష డప్పులు కదలి రావాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలో డప్పులతో నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదుకు ఇంటికొకరు తరలిరావాలని చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ …
Read More »రక్తదానం చేసిన పర్వతారోహకుడు బన్ని
కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్ బన్నీ రక్తదానం చేశాడని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారత …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఫిబ్రవరి.2, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి మధ్యాహ్నం 12.27 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4.14 వరకుయోగం : శివం మధ్యాహ్నం 12.36 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 12.27 వరకుతదుపరి బవ రాత్రి 11.20 వర్జ్యం : మధ్యాహ్నం 2.44 – 4.14దుర్ముహూర్తము : సాయంత్రం 4.21 – …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఫిబ్రవరి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 2.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 7.06 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.45 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 3.29 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.30 వరకుతదుపరి వణిజ రాత్రి 1.28 వర్జ్యం : మధ్యాహ్నం 1.08 – …
Read More »అందరు కలిశారు.. నీటి కష్టాలు తీర్చారు…
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే రోజున పాఠశాలలో నీటి సమస్య ఉందని గ్రామస్తులకు తెలుపగా గ్రామ పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో బోర్ వేయించారు. కాగా శుక్రవారం స్థానిక మాజీ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ తన స్వంత ఖర్చులతో మోటార్ ఇప్పించి ఫిట్టింగ్ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సమస్య తీర్చి బోర్ …
Read More »యంత్రాల ద్వారా సులభ చెల్లింపులు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో పాస్ మిషన్స్ లను స్లం (ఏరియా లెవెల్ ఫెడరేషన్) సమైఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. రాష్ట్రంలోని మొదటి సారిగా స్లం సమైఖ్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి.31, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 4.18 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 8.09 వరకుయోగం : వరీయాన్ సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.18 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.24 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.02 – 4.34దుర్ముహూర్తము : ఉదయం 8.51 …
Read More »హామీలు వెంటనే అమలుపర్చాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బిఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ ఆవరణలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు …
Read More »విఆర్ కె విద్యార్థులకు స్పీకింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ సెషన్
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వి ఆర్ కే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించడానికి ఇంగ్లీషులో జస్ట్ ఎమినిట్ జామ్ రౌండు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేసి సమర్థవంతంగా మాట్లాడేలా విషయం పైన అవగాహన కలిగించారు. అనంతరం ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా …
Read More »స్వాతంత్రోద్యమ అమరవీరులకు ఘన నివాళులు
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం …
Read More »