కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 …
Read More »ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరై ప్రారంభించని వాటిని కన్వర్ట్ చేస్తూ సి సి రోడ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇండ్లు అంశాలపై ఎంపీడీఓలు, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఫిబ్రవరి.28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 7.06 వరకుతదుపరి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి తెల్లవారుజామున 5.30 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 3.05 వరకుయోగం : సిద్ధం రాత్రి 10.00 వరకుకరణం : నాగవం ఉదయం 7.06 వరకుతదుపరి కింస్తుఘ్నం సాయంత్రం 6.17 వరకు ఆ తదుపరి బవ …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఫిబ్రవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 8.41 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ధనిష్ఠ సాయంత్రం 4.00 వరకుయోగం : శివం రాత్రి 12.30 వరకుకరణం : శకుని ఉదయం 8.41 వరకుతదుపరి చతుష్పాత్ రాత్రి 7.53 వరకు వర్జ్యం : రాత్రి 10.56 – 12.29దుర్ముహూర్తము : ఉదయం 10.16 …
Read More »పోలింగ్ మెటీరియల్‌ను భద్రంగా తీసుకెళ్లాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏం.ఎల్.సి. ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ నెల 27 న జరుగనున్న మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఫిబ్రవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.46 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 4.34 వరకుయోగం : పరిఘము రాత్రి 2.48 వరకుకరణం : వణిజ ఉదయం 9.46 వరకుతదుపరి భద్ర రాత్రి 9.14 వరకు వర్జ్యం : రాత్రి 8.28 – 10.02దుర్ముహూర్తము : ఉదయం 11.49 …
Read More »94 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గం కామారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రంలో 94 మంది తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల వ్యవధిలో 94 మంది తమ …
Read More »పకడ్బందీగా వార్షిక పరీక్షలు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 5 నుండి 25 మార్చి వరకు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, …
Read More »డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఫిబ్రవరి.25, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 10.32 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 4.47 వరకుయోగం : వ్యతీపాత్ ఉదయం 6.57 వరకుతదుపరి వరీయాన్ తెల్లవారుజామున 4.50 వరకుకరణం : తైతుల ఉదయం 10.32 వరకుతదుపరి గరజి రాత్రి 10.09 వరకు వర్జ్యం : రాత్రి 8.45 – …
Read More »