కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ లిస్టు గ్రామపంచాయతీలో పెట్టాలని జిల్లా గ్రామ అభివృద్ధి అధికారి బి .సాయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నా రెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట్ గ్రామసర్పంచ్ గీ రెడ్డి, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న మహిళలకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మాధవి (36) అనిమియాతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో ఆమెకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తము అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి చేతన్ కృష్ణ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవిఎఫ్ …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐఐటి విద్యార్థులకు సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత చేతుల మీదుగా పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించిన 22 మంది విద్యార్థులకు, …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సౌత్ విద్యుత్ శాఖ కార్యాలయానికి సబ్ ఇంజనీర్‌గా నూతనంగా బదిలీపై వచ్చి ఇన్చార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌కి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం …
Read More »రూర్బన్ పనులపై సమీక్ష
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదితకు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ స్వాగతం పలికారు. కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్ మండలి …
Read More »కామారెడ్డిలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బృందం పర్యటన
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ మండలం మమ్మద్ బాద్లో రూర్బన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత పరిశీలించారు. 400 మెట్రిక్ టన్నుల గిడ్డంగిని, గోపాలమిత్ర కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గోదాం నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులను …
Read More »అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన మంజీర విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాలకు చెందిన ఎమ్.డి ఈష్యక్ బిఎస్సి న్యూట్రీషియన్ అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్ క్రికెట్ టీమ్‌కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంజీర కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని తెలిపారు. పోటీలు నేపాల్‌లో 28 …
Read More »మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్ అన్నారు. జుక్కల్ ఆడిటోరియంలో బుధవారం మహిళా సంఘాల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రూర్బన్ పథకం ద్వారా కుట్టు శిక్షణ నేర్చుకున్నామని మహిళలు తెలిపారు. బ్యూటిషన్, మగ్గం వర్క్ నేర్పించాలని కోరారు. …
Read More »డెంగ్యూ బాధితునికి ప్లేట్ లేట్స్ అందజేత
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్ నగర్ కాలనీకి చెందిన స్వామి (28) యువకుడికి డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త అండ్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్ బాలును …
Read More »రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రవీణ్ కుమార్
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్న మల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్ కుమార్‌కు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కామారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేసి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, …
Read More »