ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నాగిరెడ్డిపేట మండలం పల్లె బొగుడ తాండ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి …
Read More »అత్యవసర పరిస్థితుల్లో బాలుడికి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ చెందిన పార్షి శివసాయి (18) హైదరాబాదులోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలుడికి నరాల సమస్యతో సికింద్రాబాద్ యశోద వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ రక్తదాతల సమన్వయకర్త అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును …
Read More »కామారెడ్డిలో గణేష్ ఉత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గణేష్ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా …
Read More »కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలంలో నూతనంగా మంజూరైన 1,551 నూతన అసరా పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణి చేశారు. భిక్కనూర్ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి, బస్వాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన …
Read More »ఐవిఎఫ్ సేవలు అభినందనీయం
కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా జడ్జ్ శ్రీదేవి, సబ్ కోర్టు జడ్జి కిరణ్ కుమార్‌లకు ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు విశ్వనాధుల మహేష్ గుప్తా మట్టి గణపతుల ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జడ్జ్ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకూడదని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వలన …
Read More »మట్టి గణపతులు పంపిణీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ రేట్లు మంగళవారం మట్టి గణపతులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. మట్టి గణపతులను పెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని సూచించారు. తొమ్మిది రోజులపాటు మట్టి గణపతులకు పూజలు చేయాలని సూచించారు. ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More »మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌లో మంగళవారం కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ వేద ప్రకాష్ మాట్లాడుతూ హిందూ పండుగలు పర్యావరణానికి హాని కలిగించని విధంగా జరుపుకోవాలని, ప్లాస్టరాఫ్ పారీస్ వాడడం వల్ల వాటిని నీళ్లలో వేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఆ …
Read More »మా భూమిని కబ్జా చేశారు… న్యాయం చేయండి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామ శివారులో గల 65 సర్వే నంబర్లు 4 ఎకరాల 5 గుంటల భూమి, 66 సర్వే నెంబర్‌లో 25 గుంటల గల భూమిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోటగిరి కృష్ణమోహన్ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అదనపు …
Read More »మగ్గం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువతులందరూ మగ్గం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇడబ్ల్యుఆర్‌సి శిక్షణ సంస్థలో ఆర్‌ఎస్‌ఇటిఐ శిక్షణ సంస్థ ద్వారా మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలరోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. 35 మంది …
Read More »రక్తదాత, అధ్యాపకుడు రమేష్‌ను అభినందించిన బాలు
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లేట్స్ పడిపోవడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ బ్లడ్ ప్లేట్ లేట్స్ దొరకకపోవడంతో వారు ఐవీఎఫ్ అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ రమేష్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో …
Read More »