Tag Archives: kamareddy

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం తగదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు …

Read More »

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆభయ ఆంజనేయ ఆలయం, కల్కి నగర్‌ నందు వినాయక చవితి పండుగ సందర్బంగా 100 ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విగ్రహాల దాత కమిటీ సభ్యుడు కొత్త సంతోష్‌ కుమార్‌ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షులు అంభీర్‌ రాజేందర్‌ రావు, గంగ చరణ్‌, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »

అర్థశాస్త్రంలో డాక్టరేట్‌… అభినందనీయం..

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పాత నాగరాజు పర్యవేక్షణలో అర్థశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలును సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల కరస్పాండెంట్‌ …

Read More »

తేనెటీగల పెంపకంతో ఉపాధి

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలోని రాశి వనంలో ఉన్న తేనెటీగల బాక్సులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. తేనెటీగల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Read More »

పరీక్ష కేంద్రాల తనిఖీ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఉన్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అధికారులను అడిగారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఏఎస్‌పి అన్యోన్య, చంద్రకాంత్‌, …

Read More »

మట్టి గణపతులువితరణ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా ఆధ్వర్యంలో వెయ్యి ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణపతులు వాడవద్దని జల కాలుష్యం చేయవద్దని మట్టి గణపతి వాడాలని వివరించారు. ఆదివారము విశ్వనాధుల మహేష్‌ గుప్తా నివాసం …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో 300 మంది చేరిక

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్‌ మండలంలోని అమార్ల బండ, ధర్మారావుపేట్‌, అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివ నగర్‌, గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ …

Read More »

మొక్కలు భావితరాల మనుగడకు దోహదపడతాయి

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు నాటడం వల్ల అవి వృక్షాలుగా మారి భావితరాల మనుగడకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.

Read More »

మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్తు …

Read More »

అదుపుతప్పి లారీ బోల్తా

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నుంచి లింగంపేట్‌ కు వెళ్లే మార్గమధ్య ముస్తాపూర్‌ గ్రామ శివారులో లారీ బోల్తా పడిరది. కాగా లారీలో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలు అయిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లారీ నెంబర్‌ టిఎస్‌ 15 యు 7888. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »