కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ అక్రమ రవాణా జరగకుండా గ్రామస్థాయిలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులు, బాలికలు ఇతరుల …
Read More »మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం …
Read More »సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 1.దోమలను అరికట్టడానికి ఫాగింగ్ అన్ని గ్రామాల్లో చేయాలి. డ్రిరకింగ్ వాటర్ క్లోరినేషన్ జరగాలి. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.3.సురక్షిత/ కాచి చల్లార్చిన మంచి నీటి ఉపయోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.ఫంక్షన్స్, పెళ్లిల్లో …
Read More »
వారం రోజుల తర్వాత రేపు పాఠశాలలు ప్రారంభం…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి …
Read More »తీగజాతి కూరగాయల సాగుతో అధిక లాభాలు
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, సీఈఓ రాజారాం పరిశీలించారు.రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీరయ్య అనే రైతు బీర, సొర, కాకరకాయ తీగజాతి కూరగాయ పంటలను సాగు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి …
Read More »పక్షం రోజుల్లో పనులు పూర్తిచేయాలి
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా …
Read More »కస్తూర్బా పాఠశాల పరిశీలన
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌లోని కస్తూరిబా పాఠశాలను శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. పాఠశాల, వసతి గృహం పరిసరాలను చూశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పరిశుభ్రత పాటించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిఇఓ రాజు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.
Read More »రాజంపేట రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టర్పాలిన్‌లు, హైజినిక్ కిట్ల అందజేత
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలంలో గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు అందజేసిన టర్పాలిన్లు, హైజినిక్ కిట్లను నష్టపోయిన వారికి శుకవ్రారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సూచనల మేరకు రెడ్ క్రాస్ బృందాలు వివిధ గ్రామాల్లో ఇల్లు కోల్పోయిన …
Read More »రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ …
Read More »బాధిత కుటుంబాలకు టార్పాలిన్ల పంపిణీ
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ వర్షాల నేపథ్యంలో గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు టార్పాలిన్ కవర్లను గురువారం పంపిణీ చేసినట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ సహకారంతో బాధితులకు టార్పాలిన్ కవర్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర …
Read More »