Tag Archives: kamareddy

ఆయిల్‌ ఫామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయిల్‌ ఫామ్‌ సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బిందు, తుంపర్ల సేద్యం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని రైతు వేదికలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ తో పాటు రైతులకు అదనపు ఆదాయం …

Read More »

అలుగుల వద్దకు ప్రజలెవరు రావద్దు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును బుధవారం పరిశీలించారు. తూము వద్ద ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదల అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా …

Read More »

సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిలో నివసించే వ్యక్తులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. నీటిపారుదల, …

Read More »

పురాతన ఇళ్ళు ఖాళీ చేయించాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. విద్యుత్‌ , వ్యవసాయ, రెవెన్యూ …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ గర్భిణీ స్త్రీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్‌ గ్రామానికి చెందిన శ్రీధర్‌కు తెలియజేయగానే వెంటనే వచ్చి పట్టణంలోని వీటి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో ఏ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి …

Read More »

కామారెడ్డిలో విషాదం, విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. మృతుల వివరాలుహైమద్‌ (35), పర్వీన్‌ (30), అద్నాన్‌ (4), మాహిమ్‌ (6) మృతి ఇంట్లో మొదట పిల్లలకు విద్యుత్‌ వైర్‌ తగిలి వారిని పట్టుకున్న తల్లిదండ్రులకు విద్యుత్‌ ప్రవాహం కావడంతో మృతి చెందినట్టు సమాచారం. స్థానికులు …

Read More »

వర్షాభావ పరిస్థితులపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సమీక్ష

కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, గృహాల వివరాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగూత్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 469.5 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. సాధారణ …

Read More »

సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు. అత్యవసర సమస్యలు ఉంటే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.

Read More »

వరదనీరు ఉదృతంగా వస్తుంది.. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం…

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. పోచారం, కౌలాస్‌ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు ఉదృతంగా వస్తుందని చెప్పారు. జిల్లాలో కంట్రోల్‌ …

Read More »

నూతన వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించే రుణాలను నూతన వ్యాపారాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మహిళలకు పాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »