కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) అన్నారు. గురువారం కామారెడ్డి మండలం నర్శన్నపల్లి, తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 3.18 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజామున 3.22 వరకుయోగం : గండం తెల్లవారుజామున 3.52 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 3.18 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.11 వరకు వర్జ్యం : ఉదయం 7.09 – 8.54దుర్ముహూర్తము : ఉదయం 10.20 …
Read More »జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి…
కామరెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ సభలో చదివి వినిపించిన జాబితా ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పీట్లం మండలం మర్దండ, జోజి గావ్ గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు …
Read More »57 వ సారి రక్తదానం చేసిన శ్రీనివాస్ రెడ్డి…
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సాత్విక (13) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని జీడిపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని …
Read More »దరఖాస్తులు తీసుకోవడం నిరంతర ప్రక్రియ
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు కోసం గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇట్టి పథకాలలో అర్హత కలిగిన వారి పేర్లు రానివారు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి.22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.17 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 1.00 వరకుయోగం : శూలం తెల్లవారుజామున 3.33 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.17 వరకుతదుపరి తైతుల రాత్రి 2.17 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.49 – 12.33అమృతకాలం : …
Read More »గ్రామ సభల్లో జాబితా చదివి వినిపించి ఆమోదం పొందాలి…
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాపాలన గ్రామ సభల్లో ముసాయిదా జాబితాలను చదివి వినిపించి, చర్చించి ఆమోదం పొందాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం జుక్కల్ మండలం చిన్న గుళ్ళ, పెద్ద కోడపగల్ మండలం చిన్న దేవిసింగ్ తాండా లలో జరిగిన గ్రామ సభలలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల …
Read More »వైకల్యం కలిగిన వికలాంగులకు ఉపకరణాల పంపిణీ
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ రకాల వైకల్యం కలిగిన వికలాంగులకు ఉపకరణాలు అలీమ్ కో వారిచే పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. స్థానిక కేవిఎస్ గార్డెన్ లో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని మంగళవారం అలీం కో హైదరాబాద్, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి శిబిరానికి 572 మంది కామారెడ్డి …
Read More »జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చేరుకోవాలి…
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండవ రోజు డిగ్రీ,పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో వక్తలు గంప నాగేశ్వరరావు, ప్రదీప్, శ్రీపాదరావు, బాలలత, వేణుకళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి సిద్ధపడాలని కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని …
Read More »అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చు
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల ముసాయిదా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభల్లో తెలియపరచి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం బిక్నూరు మండలం భాగీర్తిపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »