కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 నుంచి జూలై 15 వరకు పశువుల అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో పశువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టం అమలు అంశాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. …
Read More »పెండిరగ్ ఫిర్యాదులపై దృష్టి సారించాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర …
Read More »ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సులువే
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సాధించడం సులువేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »ఐబిపిఎస్ పరీక్షకు ఉచిత కోచింగ్
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఐబిపిఎస్ పరీక్షకు బీసి స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆద్వర్యంలో లో ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బిసి స్టడీ సర్కిల్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు జులై 1వ తేది నుండి ప్రారంభం అవుతాయని, ఇతర వివరాలకు 08462-241055 …
Read More »గ్రామ స్థాయిలో చట్టాలపై అవగాహన
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామస్థాయిలో చట్టాలపై పోలీస్, తెలంగాణ …
Read More »రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత కామారెడ్డి జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. …
Read More »విసి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి దాదాపుగా 10 వేలకు యూనిట్లకు పైగా రక్తాన్ని అందించడం జరిగిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా ప్లాస్మాదానం గురించి అవగాహనతో పాటు 100 యూనిట్ల ప్లాస్మాను కూడా అందజేసి వేలాది మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుత తరుణంలో కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని …
Read More »ఆరోగ్య కేంద్రం తనిఖీ
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం సందర్శించారు. క్షయ వ్యాధి పరీక్ష నిర్ధారణ రిజిస్టర్ పరిశీలించారు. వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యురాలు సాయి సింధును ఓపీ నుంచి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి నిర్ధారణ పరీక్ష కొరకు ల్యాబ్‌కు పంపాలని …
Read More »క్షయ రహిత జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …
Read More »భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »