Tag Archives: kamareddy

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని మీటింగ్‌ హాల్‌లో ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో గర్భిణీల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని …

Read More »

డబ్బు ముఖ్యం కాదు … మంచి మనసు ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో డబ్బులు కలిగి ఉండడం గొప్ప కాదని, అనాధలు, అభాగ్యులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్‌కు చెందిన ప్రవాస భారతీయులైన శ్రీధర్‌, సుచిత్ర దంపతులు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అనాధ బాలల కోసం …

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్‌.పి. శ్రీనివాస్‌ రెడ్డి చేత ‘‘ప్రపంచ వయోవృద్దుల వేదింపులపై అవగావన దినోత్సవం’’ పోస్టర్‌ ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వయోవృద్దులకు పోషణ చట్టం 2007 Ê 2019 అమలు చేస్తూనే, దానికి అదనంగా భారతదేశ ప్రభుత్వం వయో వృద్ధులు తమపైన నిర్లక్ష్య వైఖరి, మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక …

Read More »

గురుకుల పాఠశాల తనిఖీ

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు వివరాలను ప్రిన్సిపల్‌ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

Read More »

డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ మధురానగర్‌, యూసుఫ్‌గూడ, హైదరాబాద్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలో పలు డిప్లొమా మూడేండ్ల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి, (మహిళా, పిల్లల, వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి) శ్రీలత పేర్కొన్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ (డిఈసి), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (డిఈఈఈ), కంప్యూటర్‌ …

Read More »

రక్తదానం చేయడంలో మొదటి స్థానంలో నిలవాలి

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఆర్‌.కె. డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాల ప్రజలకు మన జిల్లా యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. …

Read More »

ఆరేపల్లిలో బడిబాట

కామరెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, సెక్టోరియల్‌ అధికారులు గంగ కిషన్‌, శ్రీపతి, వేణుగోపాల్‌ హాజరై మాట్లాడారు. ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్‌ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం …

Read More »

అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్‌, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్‌సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్‌, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, …

Read More »

ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృందం సందర్శించింది. లింగంపేట మండలం ఐలాపూర్‌ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్‌ రోడ్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాల రికార్డులు చూశారు. పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రం సందర్శించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »