Tag Archives: kamareddy

విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్‌ అధికారులతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన ఊరు- మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

బ్యాంకు రుణాలు ఉపయోగించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉంటాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్‌ హాల్లో కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రజా చేరువ రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఉపయోగించుకొని …

Read More »

ప్రణాళిక బద్దంగా చదివితే ఐఏఎస్‌ సాధించడం సులువే

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే సివిల్స్‌ సాధించడం సులభమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం గ్రూప్స్‌, సివిల్స్‌ సిలబస్‌పై జిల్లా కలెక్టర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఇష్టపడి ఐఏఎస్‌ సాధించిన వివరాలను తెలిపారు. …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మి (28) గర్భిణీ రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి సింగరాయపల్లికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాలు …

Read More »

పకడ్బందీగా టెట్‌ నిర్వహణ

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరిక్ష – 2022 (టిఎస్‌ టెట్‌) పరీక్షని ఈనెల 12 ఆదివారం జిల్లా కేంద్రంలోని 23 పరిక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుందని అదనపు కలెక్టర్‌ శ్రీ చంద్రమోహన్‌ అన్నారు. టిఎస్‌ టెట్‌ – 2022 చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లకు, రూటు ఆఫీసర్లకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిక్షకి సంబందించి …

Read More »

8న ప్రజా చేరువ కార్యక్రమం

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 8 న ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వ హించనున్నట్లు కామారెడ్డి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చిందం రమేశ్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా చేరువ కార్యక్రమాన్ని స్థానిక శుభం కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని …

Read More »

కామారెడ్డిలో జాబ్‌ మేళా

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 10న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తు లో గల రూమ్‌ నెంబర్‌ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి ఎస్‌. …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ తహసిల్దార్‌ కార్యాలయంను సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. ధరణిలో పెండిరగ్‌ లేకుండా చూడాలని తహసీల్దార్‌ వెంకట్‌ రావుకు సూచించారు.

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ హైదరాబాద్‌ వారు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు 20 సీట్లు కేటాయించారు. మూడో …

Read More »

పట్టణ ప్రగతి పనుల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. అయ్యప్ప నగర్లోని పలు రోడ్లు సందర్శించారు. వ్యాపార సమస్తల ముందు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అంజిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »