శనివారం, ఫిబ్రవరి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.38 వరకుయోగం : సుకర్మ ఉదయం 7.02 వరకుకరణం : వణిజ ఉదయం 9.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.28 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.8.07 వరకుదుర్ముహూర్తము : ఉదయం 6.31 – …
Read More »వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలానుగుణ వాతావరణ పరిస్థితుల మార్పులకు అనుగుణంగా రానున్న వేసవి కాల పరిస్థితుల దృష్ట్యా సంభవించే ఆరోగ్య సమస్యలను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో జాతీయ వాతావరణ మార్పుల ఆరోగ్య సమస్యల నియంత్రణ కార్యక్రమంలో భాగముగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యలయంలో కరపత్రాలు, గోడప్రతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. …
Read More »రిటర్నింగ్ అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు జరిగే ఎన్నికలు సమర్ధవంతంగా ఎన్నికల …
Read More »అభివృద్ధి పనుల వివరాలు రోజు వారీ సమర్పించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో శానిటేషన్, పార్క్‌ల నిర్వహణ, వాటరింగ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోని పార్క్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. తొలుత పార్కును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పట్టణంలో పార్కు లను అభివృద్ధి పరచాలని, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేయాలని, …
Read More »ప్రతీ శుక్రవారం వాటరింగ్ డే
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ శుక్రవారం వాటరింగ్ డే కార్యక్రమాన్ని తప్పని సరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక కళాభారతి ముందుగల మొక్కలకు నీటిని పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతీ శుక్రవారం మొక్కలకు నీటిని పొయాలని, ముఖ్యంగా ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా నాటిన మొక్కలు, చెట్లకు నీటిని పోయాలనీ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని …
Read More »పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతి లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించబడిన హెడ్ మాస్టర్స్, టీచర్స్‌లకు పోక్సో చట్టంపై ఒక రోజు ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియమించబడిన ప్రొటెక్షన్ ఆఫీసర్ పాఠశాలలో పిల్లల పట్ల ఎటువంటి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఫిబ్రవరి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 8.55 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 10.32 వరకుయోగం : అతిగండ ఉదయం 7.09 వరకుకరణం : తైతుల 8.20 వరకుతదుపరి గరజి రాత్రి 8.55 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ.7.08 వరకుమరల తెల్లవారుజామున 6.22 నుండిదుర్ముహూర్తము : ఉదయం 8.48 …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఫిబ్రవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం -బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 7.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మఖ రాత్రి 8.52 వరకుయోగం : శోభన ఉదయం 7.37 వరకుకరణం : బాలువ ఉదయం 7.27 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.47 వరకు వర్జ్యం : ఉదయం 8.15 – 9.56మరల తెల్లవారుజామున 5.26 నుండిదుర్ముహూర్తము : …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఫిబ్రవరి.12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ రాత్రి 7.08 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 7.39 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 8.29 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.03 వరకుతదుపరి బవ రాత్రి 7.08 వరకు వర్జ్యం : ఉదయం 8.06 – 9.45దుర్ముహూర్తము : ఉదయం 11.51 …
Read More »ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్సువాడ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. …
Read More »