Tag Archives: kamareddy

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, భీమ, ఉచిత విద్యుత్‌ ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ …

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో పుస్తకాలు, వాల్‌ పోస్టర్‌లను, క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007, నియమావళి 2011, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పుస్తకాలు, క్యాలెండర్‌, వాల్‌ పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో …

Read More »

ఆనంద నిలయం సందర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ( ఆనంద నిలయం) ను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందాలని కోరారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారిణి …

Read More »

రైస్‌ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్స్‌ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. శనివారం సదాశివ నగర్‌ లో పద్మావతి రైస్‌ మిల్‌ను ఆయన సందర్శించారు. ఇంతవరకు మిల్లింగ్‌ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, జిల్లా ఇన్చార్జి పౌర సరఫరా అధికారి రాజశేఖర్‌, …

Read More »

దళిత బంధు కింద కామారెడ్డికి 350 యూనిట్లు

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకం కింద కామారెడ్డి జిల్లాకు 350 యూనిట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్ల పై చర్చించారు. దళిత సాధికారిత కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. దళిత …

Read More »

మార్చి 14 నుండి ప్లాట్ల వేలం

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్‌షిప్‌లోని 230 ప్లాట్లకు మార్చి 14 నుంచి 17 వరకు గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో ప్రత్యక్ష వేలం వేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ధరణి టౌన్‌షిప్‌ ప్లాట్‌ల ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు కలెక్టర్‌ కామారెడ్డి …

Read More »

మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులు కల్పిస్తాము

కామరెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి, మన బస్తి- మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ …

Read More »

శుక్రవారం ప్లాట్ల వేలం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్‌షిప్‌ ప్లాట్ల వేలం కోసం రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ధరణి టౌన్‌షిప్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి టౌన్‌ షిప్‌లో చదరపు గజానికి పది వేల రూపాయల నుంచి వేలం …

Read More »

ఆయుష్‌ వైద్యశాలలను వెల్‌ నెస్‌ సెంటర్లుగా మారుస్తాము

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ వైద్యశాలలను విడతలవారీగా వెల్‌ నెస్‌ సెంటర్లుగా మారుస్తామని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ డాక్టర్‌ అలుగు వర్షిణి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం ఆయుష్‌ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా ఆస్పత్రికి 20 బెడ్స్‌తో వెల్‌ నెస్‌ కేంద్రం మంజూరైనట్లు తెలిపారు. ఆయుష్‌ …

Read More »

గంజాయి సాగు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసినట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్సు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, వ్యవసాయ, ఎక్సైజ్‌ శాఖ అధికారులు క్షేత్ర పర్యటన చేసి గంజాయి సాగు చేస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »