కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. డా.రవీందర్ నాయక్ గురువారం కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వారిగా ప్రగతి గురించి ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు అమలు గురించి ప్రయివేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ గురించి సమీక్షించారు. ప్రతిఒక్క …
Read More »రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా …
Read More »అతివేగం ప్రమాదాలకు కారణం…
లింగంపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్త దాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం …
Read More »సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 107 లోని భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలకై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలోని భూములను పరిశీలించడం జరుగుతున్నదని …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి. 16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : తదియ తెల్లవారుజామున 4.25 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 12.03 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 2.14 వరకుకరణం : వణిజ సాయంత్రం 4.06 వరకుతదుపరి విష్ఠి తెల్లవారుజామున 4.25 వరకు వర్జ్యం : రాత్రి 12.43 – 2.24దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి. 15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.46 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 11.11 వరకుయోగం : ప్రీతి రాత్రి 2.57 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.44 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 3.46 వరకు వర్జ్యం : రాత్రి 12.26 – 2.06దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జనవరి. 14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.41 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 10.50 వరకుయోగం : విష్కంభం తెల్లవారుజామున 4.05 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.52 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.41 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.35దుర్ముహూర్తము : ఉదయం …
Read More »తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తం అవసరమని తెలియజేయగానే వెంటనే స్పందించి తన జన్మదినం సందర్భంగా ఐవిఎఫ్ సభ్యులు కాపర్తి నాగరాజు తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో సోమవారం రక్తదానం చేశారని, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 20,000 …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.03 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.58 వరకుయోగం : ఐంద్రం ఉదయం 7.23 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 5.35 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.29 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.03 వరకు వర్జ్యం : రాత్రి 10.54 …
Read More »కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు ఆదర్శం…
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని 17 సంవత్సరాల నుండి 25 యూనిట్ల రక్తాన్ని,తలసేమియా చిన్నారుల కోసం 4500 …
Read More »