Tag Archives: kamareddy

బలహీనమైన పిల్లలను గుర్తించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బలహీనమైన పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య, ఐకేపీ సిబ్బంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సహకారం అందించాలని కోరారు. బలహీనంగా ఉన్నా …

Read More »

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌ వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని కోరారు. గ్రామాల్లోని రోడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. అపరిశుభ్రత పరిసరాలు లేకుండా చూడాలని …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని …

Read More »

బిజెపిలో చేరిన యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన 61 మంది యువకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బియ్యం కొంటామని ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయంలో స్పష్టత ఇస్తే ఒక్క కిలో వడ్లు …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవ మార్గమే

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాగృతి వైద్యశాలలో నాగిరెడ్డిపేట మండలం మాల్‌ తుమ్మెద గ్రామానికి చెందిన సత్తమ్మ (50) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం కామారెడ్డి బ్లడ్‌ బ్యాంకుల్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి రామారెడ్డి చెందిన అడ్డగుల్ల శ్రీనివాస్‌ సహకారంతో ఏబి పాజిటివ్‌ …

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డులో అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రాకుండా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ వేయించుకోని వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుజాత్‌ …

Read More »

రేపు ప్రమాణ స్వీకారం

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 12:30 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం సిరిసిల్ల రోడ్‌లో నిర్వహించనున్నట్టు ఆర్యవైశ్య నాయకులు ఆదివారం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యుల ఐక్యతను చాటి చెప్పాల్సిన బాధ్యత …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మైసయ్యకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన యాద శ్రీనివాస్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 5 వ సారి వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో సకాలంలో రక్తాన్ని …

Read More »

కామారెడ్డిలో ఇంధన పొదుపుపై అవగాహన

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్‌ రెడ్‌ కో నిజామాబాద్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో శుక్రవారం ఇంధన పొదుపుపై అవగాహన డెమో స్టాల్‌ ఏర్పాటు చేశారు. ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్‌ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ స్టాల్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ …

Read More »

విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం పెన్షనర్స్‌ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతినిత్యం నడక, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »