కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగినట్లు బరువు, వయస్సు తగ్గినట్లు ఎత్తు పిల్లలు ఉండే విధంగా చూడాలని ఐసిడిఎస్ అధికారులకు సూచించారు. పిల్లల బరువును తూకం చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో బలహీనమైన పిల్లలు ఉంటే …
Read More »రోజ్-చైల్డ్ లైన్ 1098 సేవల గురించి అవగాహన
కామరెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రోజ్-చైల్డ్ లైన్ 1098 అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. సున్నా నుండి 18 సంవత్సరాల బాల బాలికల రక్షణ సంరక్షణ ఎలాంటి ఆపదలో ఉన్న పిల్లలు అయిన 1098 కు కాల్ చేసి సహాయపడాలని మండల …
Read More »ఆరేపల్లి పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు ఎస్పీ
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి అన్యోన్య సందర్శించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఇందులో భాగంగా మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి ఏ.ఎస్పి అన్యోన్య పుష్పాలతో అలంకరించి దీపారాధన చేశారు. …
Read More »ఏకాగ్రతతో చదది ఉద్యోగం సాధించాలి…
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులను ఏ రకం ఉద్యోగాల కోసం చదువుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్, ఉపాధ్యాయ, బ్యాంక్, సివిల్స్ ఉద్యోగాల కోసం చదువుతున్నామని వారు తెలిపారు. ఏకాగ్రతతో చదివి పోటీ పరీక్షలలో ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను …
Read More »వ్యాక్సిన్ వేయించుకోని వారి వివరాలు సిద్ధం చేయండి…
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 లోగా అర్హత గల వారికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీ అధికారులు …
Read More »20 లోగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20లోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం సహకార, పౌర సరఫరా సంస్థల అధికారులతో దాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సహకార కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి …
Read More »కూరగాయల పంటలు సాగు చేయాలి…
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనంను చిట్టడవిలా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ మండలం తిరుమలాపూర్‌లో బుధవారం బృహత్ పల్లె ప్రక ృతి వనంను పరిశీలించారు. వనంలో కానుగ, రావి, మద్ది, చింత, గోరింటాకు, టేకు వంటి మొక్కలను నాటాలని సూచించారు. చౌడు నేలలు ఉన్నందున వ్యవసాయ అధికారులతో భూసార పరీక్షలు చేయిస్తామని చెప్పారు. …
Read More »నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలం అంకుల్ క్యాంపులో బుధవారం వైకుంఠధామం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని కోరారు. బీర్కూర్‌లో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజా గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Read More »రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ మెంబర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లో బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ మెంబర్ ఎన్. ఆనందరావుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొక్కను అందించారు. హైదరాబాద్ నుంచి బాసర్ వెళ్తున్న ఆయనకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.
Read More »వైశ్యుల త్యాగ నిరతిని దేశానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు
కామారెడ్డి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొట్టిశ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల త్యాగనిరతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఆర్యవైశ్యుల …
Read More »