Tag Archives: kamareddy

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి 10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 9.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.41 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 2.58 వరకుకరణం : భద్ర ఉదయం 9.45 వరకుతదుపరి బవ రాత్రి 8.46 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.52 – 6.24దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవస్థాపక ప్రణాళికలపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎగుమతులు చేసే వాటిపై అనుమానాలు, సలహాలు, సూచనలు అందించడానికి వివిధ విభాగాల వాటాదారులతో ఈ అవగాహన కార్యక్రమంలో చర్చించారని, సమస్యలను …

Read More »

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ దగ్గర్లో లో గల ఈవీఎం గోడౌన్‌ ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 2.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.43 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.59 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 2.12 వరకుతదుపరి తైతుల రాత్రి 1.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.59 – 2.29మరల రాత్రి 1.40 – …

Read More »

జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మిల్లర్లు సహకరించాలి

కామరెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-24 సంవత్సరం రబీ కాలానికి సి.ఏం.ఆర్‌. త్వరగా సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం రబీ కాలానికి సంబంధించిన సి.ఏం.ఆర్‌. (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు సరఫరా చేయలేదని, ఈ …

Read More »

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా ఉచిత కంటి పరీక్షలు

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా సోమవారం ఆర్‌టిఏ ఆఫీస్‌, నరసన్నపల్లిలో ఊచిత కంటి పరీక్షలు, రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలని, కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు, సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి 7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 4.33 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.23 వరకుయోగం : శివం రాత్రి 12.07 వరకుకరణం : బవ సాయంత్రం 4.33 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.22 వరకు వర్జ్యం : ఉదయం 7.12 – 8.41 వరకుదుర్ముహూర్తము : …

Read More »

సంచార చేపల అమ్మకం వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరా మహిళా శక్తి (ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం) పథకం క్రింద మంజూరు అయిన యూనిట్‌ స్థాపించి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంచార చేపల అమ్మకం వాహనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద 10 లక్షల రూపాయలతో …

Read More »

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »