Tag Archives: kamareddy

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం ఎఫ్‌సిఐ సేకరించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యానికి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. …

Read More »

కరోనా రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ 100 శాతం అయ్యే విధంగా చూడాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చే అవకాశం ఉన్నందున …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సహకార, సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో దాన్యం కొనుగోలు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం …

Read More »

తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఓ నెగెటివ్‌ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …

Read More »

కోవిడ్‌ టీకా కేంద్రాల తనిఖీ

కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్‌ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్‌ తనిఖీలు చేశారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్‌ చేయాలని తమ లక్ష్యం అది పూర్తయ్యేవరకు ప్రతి రోజు వ్యాక్సినేషన్‌ సెషన్స్‌ కొనసాగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ అదేశానుసరం ఐసీడీఎస్‌, పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో ప్రత్యేక …

Read More »

గ్రామాల వారిగా వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య సిబ్బంది గ్రామాల వారిగా వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. డిసెంబర్‌ 15 లోగా గ్రామాల వారీగా 100 శాతం వ్యాక్సినేషన్‌ …

Read More »

అపోహలు వీడండి… వ్యాక్సిన్‌ వేయించుకోండి…

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అపోహలు విడనాడి వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 31, 39, 40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు. వ్యాక్సినేషన్‌ వేయించుకోవడానికి అన్ని వర్గాల …

Read More »

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు రైస్‌ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి …

Read More »

పాఠశాలకు రాలేదు.. సెలవు పెట్టలేదు…

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రంగంపేట్‌ గ్రామంలో ఎంపిపి నారెడ్డి దశరథరెడ్డి మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్‌ శ్యామగౌడ్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన విద్య అందించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. సెలవు కుడా పెట్టలేదు. హాజరు పట్టిక చూసి అక్కడ వున్న టీచర్‌ను మీరు ఏంచేస్తున్నారు, ఆబ్సెంట్‌ లేదా లీవ్‌ …

Read More »

హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు. 2022 లో శాఖల వారీగా నాటే మొక్కల లక్ష్యాలను నిర్ణయించారు. ఉపాధి హామీ అధికారులు ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »