Tag Archives: kamareddy

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

సదాశివనగర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్వపు సదాశివ నగర్‌ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమంటే, ఆరవ తరగతికి తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్‌లో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్ష 13 ఏప్రిల్‌ 2025 రోజున నిర్వహించబడుంది, కావున పరీక్షకు …

Read More »

అంధులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది…

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధుల కోసం లూయీ బ్రేల్‌ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రధాత అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లో లూయీ బ్రెల్‌ 216 వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంధుల …

Read More »

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు…

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ నుంచి రోడ్లు భవనాల శాఖ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జనవరి4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 11.07 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.55 వరకుయోగం : సిద్ధి మధ్యాహ్నం 12.08 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.00 వరకుతదుపరి బాలువ రాత్రి 11.07 వరకు వర్జ్యం : ఉదయం 6.52 – 8.24 మరల తెల్లవారుజామున 4.57 – …

Read More »

సావిత్రి బాయి జీవిత చరిత్ర ను ఆదర్శంగా తీసుకోవాలి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రి బాయి జీవిత చరిత్ర ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సావిత్రి బాయి ఫూలే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3 న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది శుక్రవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డ్‌ ఏజ్‌ హోం నూతనముగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్‌ సందర్శించి పరిశీలించారు. ఓల్డ్‌ ఏజ్‌ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్‌ లైన్‌ బోరు నుండి వేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు తెలిపారు. …

Read More »

సి.ఏం.ఆర్‌. సరఫరా త్వరితగతిన చేయాలి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సి.ఏం.ఆర్‌. సరఫరా వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్‌ గ్రామంలోని గాయిత్రి అగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌ మిల్లు ను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సి.ఏం.ఆర్‌. సరఫరా త్వరితగతిన చేయాలని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌరసరఫరాల అధికారులను …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి 3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 12.53 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 12.00 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 2.40 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.36 వరకుతదుపరి విష్ఠి రాత్రి 12.53 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.47 – 9.31మరల …

Read More »

ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో పనిచేయాలి…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషితో జిల్లాకు మంచిపేరు ఘటించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా విషెస్‌ తెలిపే కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లాను అన్ని రంగాల్లో ప్రప్రథమంగా నిలిపేందుకు ఉద్యోగులు సమిష్టి కృషి …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జనవరి 2, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 2.18 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకుయోగం : హర్షణం సాయంత్రం 4.54 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.49 వరకుతదుపరి గరజి రాత్రి 2.18 వరకు వర్జ్యం : ఉదయం 6.38 వరకుమరల తెల్లవారుజామున 4.38 – 6.10దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »