Tag Archives: kamareddy

తప్పులుంటే సరిదిద్దుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే 1.11.2021 నుంచి 30.11.2021 వరకు బూత్‌ లెవల్‌ అధికారులకు తెలిపి సరిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నవంబర్‌ 1న ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సిడి, పెన్‌ …

Read More »

ఉచిత న్యాయసేవ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. దారిద్య్ర రేఖకు …

Read More »

భూ వివాదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ, రెవిన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్‌ భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్‌ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ధరణిలో పెండిరగ్‌ లేకుండా చూసుకోవాలని …

Read More »

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రామాయణాన్ని రాసింది వాల్మీకి …

Read More »

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని …

Read More »

న్యాయవాదుల సహకారంతోనే సత్వర పరిష్కారాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదుల సహకారంతోనే సత్వర కేసుల పరిష్కారం జరుగుతుందని, బార్‌ బెంచ్‌ సంబంధాలు పటిష్టంగా ఉంటేనే, అందరికీ సమన్యాయం జరుగుతుందని కామారెడ్డి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతికి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం బుధవారం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో …

Read More »

రక్తదాన శిబిరం విజయవంతం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కేంద్రంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జడ్పిటిసి గయాజోద్ధిన్‌, …

Read More »

రాష్ట్రస్థాయిలో కామారెడ్డికి గుర్తింపు

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌లో జరిగిన స్టేట్‌ సీనియర్‌ ఇంటర్‌ జిల్లాల రగ్బీ టోర్నమెంట్‌లో కామారెడ్డి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు తేవడం అభినందనీయమని కొనియాడారు.

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన క్యాంప్‌ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్‌ …

Read More »

రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి..

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కార్యాలయాలలో రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం స్వఛ్ఛ డ్రైవ్‌లో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు. సెల్ఫ్‌లో రికార్డులు భద్రంగా పెట్టాలని సూచించారు. కార్యాలయాల్లో ఉన్న అవసరం లేని పేపర్లను తొలగించాలని పేర్కొన్నారు. చెడిపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను తొలగించే విధంగా చర్యలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »