కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ బహుజనుల ఐక్యత కోసం పోరాడిన ఆశాజ్యోతి కాన్షీరాం …
Read More »మానవత్వాన్ని చాటిన సంతోష్ కుమార్
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రం భిక్‌నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండకి చెందిన జనవాహిని విలేకరి సంతోష్ కుమార్‌కు తెలియజేయగానే రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి …
Read More »రైలు నుండి పడిపోయిన వ్యక్తిని రక్షించిన 108 సిబ్బంది
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బిక్కనుర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల ప్రక్కన, నిజామాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక వ్యక్తి పడిపోవడంతో 108 కు కాల్ చేశారు. సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని, గాయపడిన సంపంగి కుమార్ (35) యనంపల్లి గ్రామం, డిచ్ పల్లి మండటానికి చెందిన వ్యక్తి తలకు గాయమై, కాలు విరిగి …
Read More »ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని తన చాంబర్‌లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీలో 35 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం …
Read More »నవంబర్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శుక్రవారం జిల్లా రాజకీయ పార్టీలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022 పై సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చించారు. ఎల్లారెడ్డిలో 269, …
Read More »కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్‌తో మృతిచెందిన ఇద్దరు ఐకేపీ సమన్వయకర్తల కుటుంబాలకు రూ.1.50 లక్షల చెక్కులను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అందజేశారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఐకేపీ సమన్వయకర్తలు విజయ్ కుమార్, నరేష్ కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.
Read More »అందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. 100 శాతం …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »మంచినీరు పేరుతో మురికి నీరు అందించడం సిగ్గుచేటు
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో వచ్చే గోదావరి జలాలు మురికి నీరు కంటే అధ్వానంగా రావడం జరుగుతుందని, ఈ నీళ్లు తాగితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయని కామారెడ్డి జిల్లా బిజెపి మీడియా అనుబంధాల కన్వీనర్ విశ్వనాధుల మహేష్ గుప్తా అన్నారు. మున్సిపల్ అధికారులు మంచినీరు సరఫరా చేయాల్సింది పోయి మురికి నీరు సరఫరా చేయడం సిగ్గుచేటని ప్రజల నుండి …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలి
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలని ఓయు ప్రొఫెసర్ డాక్టర్ రాము షెఫర్డ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షకు సంబందించిన వైవా కార్యక్రమానికి ఆయనతో పాటు సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా కళాశాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎస్‌డబ్ల్యు వృత్తి విద్యా కోర్సులో …
Read More »