Tag Archives: kamareddy

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.56 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 1.04 వరకుయోగం : ధృవం రాత్రి 8.21 వరకుకరణం : కింస్తుఘ్నం మధ్యాహ్నం 3.58 వరకు తదుపరి బవ తెల్లవారుజామున 3.56 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.58దుర్ముహూర్తము : …

Read More »

సర్వే పక్కాగా నిర్వహించాలి…

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలనీ, పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో తక్కువ పనితీరు కనబరచిన మండల ప్రత్యేక అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సర్వే వేగవంతంతో పాటు నాణ్యత కలిగి ఉండాలని అన్నారు. గ్రామ పంచాయతీ వారీగా …

Read More »

ఆర్జీలు పరిశీలించి చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోనీ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్‌ కు సమర్పించడం జరుగుతున్నది. అట్టి …

Read More »

జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఏర్పాటు..

కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్‌ స్టోర్స్‌ అసోసియేషన్‌, బుక్‌ సెల్లర్స్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించారు. ఆసోసియేషన్‌ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్‌-గణేష్‌ జనరల్‌ స్టోర్స్‌ బుక్‌ సెల్లర్స్‌, ప్రధాన కార్యదర్శిగా- గంప సుధాకర్‌ తిరుమల జనరల్‌ స్టోర్స్‌ బుక్‌ సెల్లర్స్‌, కోశాధికారిగా గంప ప్రసాద్‌- కృష్ణ ప్రసాద్‌ …

Read More »

గర్భిణీకి సకాలంలో రక్తం అందజేత…

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ మహిళ మానస (26) కు కావలసిన బి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త ఎర్రం ఈశ్వర్‌ మానవతా దృక్పథంతో స్పందించి 13 వ సారి కామారెడ్డి రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర …

Read More »

త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులు వేగవంతంగా, నాణ్యతతో, పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పారిశుధ్యం, త్రాగు నీరు, ఇంటి పన్ను వసూళ్లు, సి.సి. చార్జీలు, ట్రాక్టర్‌ నెలవారీ వాయిదాల చెల్లింపులు, కంపోస్టు ఎరువుల తయారు, భవన నిర్మాణాల అనుమతులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, వనమహోత్సవం, మహాత్మా గాంధీ జాతీయ …

Read More »

దొడ్డిదారిలో బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాల భర్తీ

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బ్యాక్‌ లాగ్‌లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైహిపాల్‌ యాదవ్‌ కామారెడ్డి ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌజ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్బు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 2.38 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 9.56 వరకుయోగం : శూలం రాత్రి 10.41 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.57 వరకుతదుపరి వణిజ రాత్రి 2.38 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.53 – 5.35దుర్ముహూర్తము : ఉదయం 6.32 …

Read More »

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం…

కామారెడ్డి, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సైలని బాబా కాలనీలో కాంగ్రెస్‌ కార్యకర్త సోదరుడు గుండెపోటుతో సౌదీలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరామర్శించారు. మృతదేహాన్ని గల్ఫ్‌ దేశం నుండి అధికారులతో మాట్లాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. కాగా గురువారం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుండి గల్ఫ్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు. 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.27 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : స్వాతి సాయంత్రం 5.39 వరకుయోగం : సుకర్మ రాత్రి 10.30 వరకుకరణం : బవ ఉదయం 10.26 వరకుతదుపరి బాలువ రాత్రి 11.27 వరకు వర్జ్యం : రాత్రి 11.47 – 1.33దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »