కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్ క్లబ్ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్‌లో లైన్స్ క్లబ్ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్ సిబ్బందికి షుగర్ టెస్ట్‌లు నిర్వహించారు. 90 …
Read More »నిమజ్జన పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో ఆదివారం రాత్రి జరిగే గణేశ నిమజ్జన కార్యక్రమం కోసం టేక్రియల్ చెరువు వద్ద జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్, పోలీస్, రెవిన్యూ, నీటి పారుధల శాఖ అధికారులతో పాటు డిఎస్‌పి, ఛైర్మెన్, వైస్ చైర్మన్ తదితరులు ఉన్నారు.
Read More »వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 40 వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాన్ని, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, …
Read More »ఫణిహారం రంగాచారికి ఘన నివాళి…
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్బంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం విముక్తి కోసం 4 వేల మంది కమ్యూనిస్టు …
Read More »22న మాచారెడ్డిలో సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వంలో పని …
Read More »కామారెడ్డి చేరిన ప్రజా సంగ్రామయాత్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోకి బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించింది. మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు. బుధవారం జిల్లాలో 14.3 కిలో మీటర్లు జిల్లాలో పాదయాత్ర …
Read More »ఇవిఎం గోదాము నిర్మాణాల పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఇ.వి.ఎమ్ గోడౌన్ నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, జెఈఈ రవితేజ, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.
Read More »కామారెడ్డి జడ్పి సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ …
Read More »వ్యాక్సినేషన్ కోసం ఇంటింటి సర్వే చేపట్టాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్‌ఎం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని …
Read More »ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్న ఎంపి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి ఎంపీ బిబి పాటిల్ వారి సతీమణి అరుణ పాటిల్‌తో కలిసి దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సన్మానించారు. ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ …
Read More »