Tag Archives: kamareddy

జిల్లాను అగ్రభాగంలో ఉంచేందుకు కృషి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అధికారుల మధ్య సమన్వయ సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌ డి.వెంకట మాధవరావు జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా అధికారుల సంక్షేమ సంఘం డిస్ట్రిక్‌ ఆఫీసర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా ఇన్‌చార్జి …

Read More »

15న జడ్‌పి సర్వసభ్య సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభ రాజు అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 15 వ తేదీ బుధవారం నాడు ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టరేట్‌ కార్యాలయం మీటింగ్‌ హాల్‌ నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సాయాగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ …

Read More »

సిపియస్‌ విధానాన్ని రద్దు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబందించిన సిపిఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తపస్‌ జిల్లా శాఖ పక్షాన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా శాఖ అధ్యక్షులు పులగం రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తపస్‌ రాష్ట్ర శాఖ పిలుపు …

Read More »

అంబులెన్స్‌ సిబ్బందికి తండా వాసుల ప్రశంసలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జల్‌ తండాకు చెందిన భుమన్‌ రుస్తాకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకోగా, భూమన్‌ రుస్తా (20) కి పురిటి నొప్పులు అధికం అవడంతో ఆమెకు ఇంటి వద్దనే సుఖ ప్రసవం చేశారు. బిడ్డ మెడ చుట్టూ బొడ్డు త్రాడు చుట్టుకొని ఉండడం, సాధారణ …

Read More »

సెప్టెంబర్‌ పోషణ మాసం కార్యక్రమాలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జాతీయ పోషణ మాసం సందర్భంగా, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాల్గవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించబడుతాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ నుండి …

Read More »

జిల్లా పోలీసు శాఖ వారి ముఖ్య సూచన

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు అన్ని కూడా పూర్తిగా నిండి ఉన్నవి అన్న విషయం మనందరికీ తెలిసిందే, అదేవిధంగా గత 2-3 రోజుల నుండి అంతటా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి జిల్లా పోలీసు …

Read More »

డెంగ్యూ రాకుండా చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు సమయానుకూలంగా పనిచేసే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు వాట్సప్‌ ద్వారా ఉదయం ఎనిమిది గంటలకు మండల పంచాయతీ అధికారులు హాజరు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. పైప్‌లైన్‌ …

Read More »

ప్లేట్‌లెట్స్‌ దానం చేయడానికి ముందుకు రావాలి

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరగడం వల్ల వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ బాధితులకు ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రతిరోజు 15 నుండి 20 మంది ప్లేట్‌ లేట్లు అవసరం ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడం జరుగుతుందని నిర్వాహకులు బాలు తెలిపారు. దాతల కొరత వలన, చాలామందికి అవగాహన లేకపోవడం వలన ప్లేట్‌ …

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ అవార్డు

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ వారి గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డు లభించింది. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి తరపున సర్టిఫికెట్‌ అందించారు. ధ్రువపత్రాన్ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ప్రిన్సిపాల్‌, అధ్యాపకులకు అందజేశారు. పచ్చదనం పెంపొందించుట, నీటి సంరక్షణ కొలనులు ఏర్పాటు చేయుట, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి…

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, హాకీ మాంత్రికుడు క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »