Tag Archives: kamareddy

రుణాలు పొంది సామాజికంగా ఎదగాలి…

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కలాభైరవ మండల సమాఖ్య లో ఐదవ మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమంలో దశరత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు బ్యాంకు ఋణాలు తీసుకొని సకాలంలో చెల్లించాలని సూచించారు. ఇట్టి రుణాలను ఆదాయ అబివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డి.ఆర్‌.డి.ఓ మాట్లాడుతూ పొదుపు సంఘాలు ఆర్థికంగా ముందుకు రావాలని, బ్యాంకు రుణాలు …

Read More »

ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం…..

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్‌ మానవత దృక్పథంతో ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకు నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ వైద్యశాలలో రాములు అనే పేషెంట్‌కు ఐసియూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుడడంతో వారికి బీ పాజిటివ్‌ ప్లేట్లెట్స్‌ అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించదం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో …

Read More »

వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …

Read More »

సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్‌ జరగాలి

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్‌ జరగాలని, ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్‌ మిల్లింగ్‌ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్‌ సంబంధించి …

Read More »

స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎందరో త్యాగధనుల కృషి వల్లనే మనం ఈనాడు ఇంత స్వేఛ్ఛగా ఉంటున్నామని, దీనికి ఆనాటి స్వాతంత్య్ర కాంక్షే ప్రతీక అని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌ డి.వెంకట మాధవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్‌ ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు యూనిట్‌ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న …

Read More »

గర్భిణికి రక్తదానం చేసిన యువకుడు…

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హీనబేగం గర్భిణికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవి స్పందించి బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 3 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 901 మందికి 5 కోట్ల 51 లక్షల 78 వేల 400 రూపాయల చెక్కులను …

Read More »

రుణ లక్ష్యాలు నెలాఖరులోగా సాధించాలి..

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డిపిఎం, ఎపిఎం, వ్యవసాయ శాఖ, ఏడి, ఏవో, ఏఇవో స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకు లింకేజీ …

Read More »

ప్రతి పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. బుధవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు …

Read More »

ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి

కామరెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »