Tag Archives: kamareddy

23న కామారెడ్డిలో జాబ్‌మేళా

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోగల 121 వ గదిలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామరెడ్డిలో జాబ్‌ ఇంటర్వ్యూ నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్‌.పబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నవతా ట్రాన్స్‌పోర్టు …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ వేడుకలు…

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బేతాళ్‌ అనాధాశ్రమంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దోమకొండ ఎస్‌ఐ సుధాకర్‌ హాజరై అనాధ చిన్నపిల్లలకి రాఖీలు కట్టించారు. అనంతరం పిల్లలు తమ స్వహస్తాలతో కార్య నిర్వాహకులకు రాఖీలు …

Read More »

వ్యాధులు ప్రబలకుండా పారిశుద్య పనులు చేపట్టాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సీజనల్‌ వ్యాధులను తగ్గించాలని సూచించారు. జిల్లాలో పివిసి ఇమ్యునైజేషన్‌ 68 శాతం పూర్తయిందని చెప్పారు. వంద శాతం పూర్తి చేయాలని …

Read More »

మొక్కల నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు…

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం రాంపూర్‌ గడ్డ, పోతంగల్‌ కాలాన్‌, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ పరిశీలించారు. ఖాళీ స్థలాలలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. రక్షణ గార్డులు సక్రమంగా మార్చాలని కోరారు. మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవెన్యూ …

Read More »

సమయానికి అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలి…

కామరెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్లాట్‌ బుక్‌ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో తహసిల్దార్లతో మాట్లాడారు. స్లాట్‌ బుక్‌ చేసిన రైతు రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. తహసిల్దార్‌ సెలవులో వెళితే ఉప తహశిల్దార్‌కు ఇంచార్జి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. భూములకు సంబంధించి ఫిర్యాదులు …

Read More »

డ్రైనేజీ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 46 వార్డు పసుల గల్లీలో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. దాదాపు రెండు లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని కౌన్సిలర్‌ కోయల్‌ కార్‌ కన్నయ్య అన్నారు. వార్డులో గత 25 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేక పోయిందని, పట్టణంలోని అన్ని వార్డుల కంటే ఈ వార్డు వెనుకబడి ఉండేదని, ప్రస్తుతం శాసనసభ్యులు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో …

Read More »

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా

కామరెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని, న్యాయవాదుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అడ్వకేట్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ …

Read More »

వైభవంగా కలశాల ఊరేగింపు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం వీక్లిమార్కెట్‌లోని శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయ 5వ వార్షికోత్సవం వేడుకలను శుక్రవారం కామారెడ్డి పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటా కలశాలను తీసుకుని ఊరేగింపు నిర్వహించారు. పాత హనుమాన్‌ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభించి పెద్దబజార్‌, స్టేషన్‌ రోడ్‌, సుభాష్‌ రోడ్‌, జేపీఎన్‌ రోడ్‌, మాయాబజార్‌ల మీదుగా కొనసాగింది. …

Read More »

ఐటి రంగాన్ని అభివృద్ది చేసిన ఘనత రాజీవ్‌దే…

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం స్వర్గీయ రాజీవ్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలో గల రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం …

Read More »

ప్లేట్‌ లేట్లు దానం చేయడం అభినందనీయం…

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జయ వైద్యశాలలో సుశీల (65) పేషెంట్‌ కి ఏ పాజిటివ్‌ ప్లేట్‌ లేట్స్‌ కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డికి చెందిన నాగరాజు మానవత దృక్పథంతో ఏ పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ను నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో అందజేసి ప్రాణాలు కాపాడారు. నాగరాజును …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »