Tag Archives: kamareddy

యువతికి రక్తదానం చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ గ్రామానికి చెందిన హరిలత అనే యువతి రక్తలేమితో చికిత్స పొందుతూ ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా లింగంపేట్‌కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు జిల్లా శారీరక్‌ ప్రముక్‌ బాజ …

Read More »

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెంచాలి…

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిద్‌ వాక్సినేషన్‌ పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హెల్త్‌ ఇండికేటర్‌ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మలేరియా, డెంగ్యూ, కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల ఇండ్లను డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో ఎంపీవో, మెడికల్‌ ఆఫీసర్‌ ఖచ్చితంగా సందర్శించాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో నేతాజీ వర్ధంతి

కామరెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ సుభాష్‌ చంద్రబోస్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన …

Read More »

వృద్దునికి రక్తదానం చేసిన సనత్‌ కుమార్‌ శర్మ…

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం కచాపూర్‌ గ్రామానికి చెందిన రామాగౌడ్‌ (76) వృద్ధుడికి నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) హైదరాబాద్‌లో ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా వారికి కావాల్సిన రెండు యూనిట్ల రక్తాన్ని హైదరాబాద్‌ బ్లడ్‌ డోనర్స్‌ నిర్వాహకుడు బాల ప్రసాద్‌ సహకారముతో దోమకొండకు చెందిన సనత్‌ …

Read More »

కామారెడ్డి జిల్లాను మరువలేను

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను జీవితంలో ఎప్పుడూ మరువలేనని ఇక్కడి న్యాయవాదుల ఆత్మీయత మాటల్లో చెప్పలేనని హైదరాబాదుకుకు బదిలీపై వెళ్తున్న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి సత్తయ్య అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ హాలులో ఆత్మీయ సమావేశం జరిగింది. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బత్తుల సత్తయ్య మాట్లాడారు. నాలుగు సంవత్సరాలు న్యాయవాదులు, అధికారులు చూపిన ఆత్మీయత …

Read More »

రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి… ముగ్గురికి గాయాలు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని దేవున్‌పల్లి పాత కలెక్టర్‌ కార్యాలయం, గోదాం వద్ద అగి ఉన్న లారీని కార్‌ ఢీకొనగా ప్రమాదం జరిగింది. కాగా ఒకరు మృత్యువాత పడగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది స్థానిక పోలీసులు కారులో ఇరుక్కున్న క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందరు కామరెడ్డికి చెందిన యువకులుగా …

Read More »

అత్యవసర సమయంలో యువకుని రక్తదానం

కామరెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం కన్నపూర్‌ గ్రామానికి చెందిన వినోద (32) కు ఆపరేషన్‌ నిమిత్తం ప్రైవేట్‌ హాస్పిటల్‌లో బి పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ ను సంప్రదించగా కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు అశోక్‌ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించారు. మానవతా దృక్పథంతో …

Read More »

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం చేయండి…

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్‌, పీసీసీ కార్యదర్శి మహమ్మద్‌ మసూద్‌ హైమద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …

Read More »

14 యూనిట్ల రక్తం సేకరణ…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో చెట్టబొయిన స్వామి, స్వప్న దంపతుల కుమార్తె అభిజ్ఞ 3 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కుమార్తె జన్మదినము సందర్భంగా రక్త దాన శిబిరం నిర్వహించడం అభిందనీయమన్నారు. రక్త దానానికి …

Read More »

బాలు సేవలు అభినందనీయం..

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరోనా సమయంలో రక్తదానం ప్లాస్మా దానం చేయడమే కాకుండా 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 63 సార్లు, సమూహం ద్వారా 8 వేల 500 యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోణ సమయంలో 850 యూనిట్ల రక్తాన్ని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »