Tag Archives: kamareddy

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 7.15 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 12.31 వరకుయోగం : శోభన రాత్రి 9.34 వరకుకరణం : గరజి రాత్రి 7.15 వరకు వర్జ్యం : రాత్రి 9.23 – 11.09దుర్ముహూర్తము : ఉదయం 8.42 – 9.26మరల రాత్రి 10.41 …

Read More »

ప్రజావాణిలో 84 ఆర్జీలు

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తదితర సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణి …

Read More »

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి..

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి సాయంత్రం 5.06 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.58 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 9.04 వరకుకరణం : కౌలువ సాయంత్రం 5.06 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 6.10 వరకు వర్జ్యం : రాత్రి 7.15 – 9.01దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి

కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా ఆదివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెంకటస్వామి చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్‌ విక్టర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారని, …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 3.13 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుబ్బ ఉదయం 7.41 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 8.44 వరకుకరణం : బవ మధ్యాహ్నం 3.13 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామన 4.09 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.34 – 5.19దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

23న మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పిజెఆర్‌ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్‌ తెలంగాణ అకాడమీ స్కిల్‌ మరియు ఎకనాలెడ్జ్‌ ఆధ్వర్యంలో ఎటిరో డ్రగ్స్‌ ఫార్మా కంపెనీ వారు దాదాపు 300 వందల ఉద్యోగుల కొరకు అర్హత గల అభ్యర్థుల కొరకు ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగ మేళకు హాజరగు అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలని, డిగ్రీ స్థాయిలో ఏ గ్రూపులైనా విద్యను …

Read More »

కామారెడ్డి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి…

కామరెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కప్‌ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకరావాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సి.ఏం. కప్‌ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్‌ , ప్రశంసా పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

రక్త దానం మరొకరికి ప్రాణదానం

కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్త దానంతో మరొకరికి ప్రాణదానం అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రక్తదానం తో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామనీ అన్నారు. ప్రతీ ఒక్కరు ప్రతీ ఆరు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.40 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ పూర్తియోగం : ప్రీతి రాత్రి 8.38 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.40 వరకుతదుపరి విష్ఠి రాత్రి 2.26 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.28 – 4.12దుర్ముహూర్తము : ఉదయం 6.28 – 7.56అమృతకాలం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »