కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా దేశంలోని రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేసిన సందర్బంగా జిల్లా రైతుల తరపున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ రైతుల పక్షపాతి నరేంద్రమోడీ అని రైతులకు …
Read More »వేడుకలు ఘనంగా నిర్వహించాలి…
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు. హార్టికల్చర్, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐసిడిఎస్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మత్స్యశాఖ సంబంధించిన …
Read More »రేషన్ బియ్యం పట్టివేత
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ రేషన్ బియ్యం ఉంచిన కిరాణ వర్తకుడు కొమ్మ రమేష్ వద్ద నుండి దాదాపు నాలుగు కింటళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు రామారెడ్డి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అట్టి బియ్యం బస్తాలను సీజ్ చేశామని చెప్పారు.
Read More »ఎంపివో సస్పెండ్
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదాశివ నగర్ మండల పంచాయతీ అధికారి లక్‌పతి నాయక్‌ను శనివారం సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవోను …
Read More »బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సార్ జయంతి…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్లి కమాన్ రోడ్‌లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కామారెడ్డి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె.గంగాధర్ , ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, ప్రతినిధులు, న్యాయవాదులు జి.జగన్నాథం వెంకట్ …
Read More »మండలానికి రెండు బృహత్ పల్లె ప్రకృతి వనాలు
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్థలాలు ఉంటే మండలానికి రెండు బృహత్ పల్లె ప్రక ృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సమీక ృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను తహసీల్దార్లు గుర్తించాలని కోరారు. రెవెన్యూకు సంబంధించిన ఫైల్స్ పెండిరగ్ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో …
Read More »ఉద్యమానికి బాసటగా నిలిచారు సార్…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాలులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు చూడాలని …
Read More »తెలంగాణ ప్రజలు ఆమెను ఎన్నటికీ మరువరు…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విదేశంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పని చేసిన సుస్మా స్వరాజ్ సేవలు మరవలేనివని …
Read More »అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్నుర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్ నిమిత్తం ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ సహాయంతో కాచాపూర్ గ్రామస్తుడైన ప్రైవేట్ టీచర్ ముదాం శ్రీధర్ మానవత్వంతో స్వచ్చందంగా …
Read More »కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా మాధవి గౌడ్
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్ ఎంపికైనట్లు తెలిపారు.
Read More »