Tag Archives: kamareddy

తెలంగాణ ప్రజలు ఆమెను ఎన్నటికీ మరువరు…

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విదేశంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్‌ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పని చేసిన సుస్మా స్వరాజ్‌ సేవలు మరవలేనివని …

Read More »

అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్‌ నిమిత్తం ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ సహాయంతో కాచాపూర్‌ గ్రామస్తుడైన ప్రైవేట్‌ టీచర్‌ ముదాం శ్రీధర్‌ మానవత్వంతో స్వచ్చందంగా …

Read More »

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా మాధవి గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్‌ ఎంపికైనట్లు తెలిపారు.

Read More »

దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎన్‌.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్‌ కేర్‌ కేంద్రంను కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందు ప్రియ ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 38 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 21 లక్షల 19 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 865 మందికి 5 కోట్ల 28 లక్షల 82 వేల 400 రూపాయల …

Read More »

దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం పాలియేటివ్‌ కేర్‌ కేంద్రం…

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఎన్‌.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్‌ కేర్‌ కేంద్రంను జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందు ప్రియచే ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, పుండ్లు …

Read More »

రుణమాఫీ అమలులో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్‌ మోర్చా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిషన్‌ రావు, హార్టికల్చర్‌ కన్వీనర్‌ గంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలులో విఫలం అయిందని ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం …

Read More »

ఆనందయ్య కరోనా మందు పంపిణీ

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం వాసవి కళ్యాణ మండపంలో ఆనందయ్య కరోణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్‌ కామారెడ్డి పట్టణ అయ్యప్ప సేవా సమితి …

Read More »

మున్సిపల్‌ స్టోర్‌ రూం ప్రారంభించిన ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డ్‌ పరిధిలోని ఓరియంటల్‌ స్కూల్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ సానిటేషన్‌ స్టోర్‌ రూం ను ఛైర్‌పర్సన్‌ కుమారి నిట్టు జాహ్నవి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ దేవేందర్‌, కౌన్సిలర్లు, కో అప్షన్‌ సభ్యులు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ఉచిత విద్యుత్తు పథకంపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, దోబీ ఘాట్‌లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, దోబీ ఘాట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »