కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 8 తేదీ లోగా మహిళా సంఘాలకు 40 శాతం రుణాలు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన స్వయం సహాయక సంఘాలు, మెప్మా, స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో ఆయన మండలాల …
Read More »ఏడాదిలోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుంది
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు వానకాలం పంట రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా 50 శాతం పంట రుణాలను రైతులకు ఇప్పించే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్‌లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 25 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 16 వేల రూపాయల చెక్కులను, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన అల్లే బాల్‌రాజు, రామారెడ్డి మండలం మద్ది కుంట గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్ రెడ్డిలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు అల్లే సావిత్రి, …
Read More »కరోనా నుండి కాపాడేది వ్యాక్సిన్…
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ కరోనా రాకుండా కాపాడే రక్షణ …
Read More »అన్నదమ్ముల రక్తదానం…
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఆపరేషన్ నిమిత్తమై సంతోష్ అనే యువకునికి ప్రమాదంలో కాళ్ళు విరగడంతో ఆపరేషన్ నిమిత్తమై ప్రముఖ న్యాయవాది బండారు సురేందర్ రెడ్డి 25 వ సారి రక్త దానం చేశారు. అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బండారు నరేందర్ రెడ్డి లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళకు రక్తహీనతతో బాధపడుతుండటంతో ఏ …
Read More »సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమం…
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం సదాశివనగర్ మండలం భూంపల్లి అంబరీషుని గుట్టపై పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీరుపోశారు. రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ …
Read More »29 వ సారి రక్తదానం చేసిన ప్రముఖ న్యాయవాది
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదం జరిగి కామారెడ్డి పట్టణ శ్రీరామ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. దీంతో ప్రముఖ న్యాయవాది బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ బండారి సురేందర్ రెడ్డి రక్తదానం చేశారు.
Read More »చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెల రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌లో ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఆర్థిక సాయం అనాధ పిల్లల పోషణకు దోహదపడుతుందని …
Read More »ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టెలి కాన్పరెన్సులో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు తడిసిన ఇళ్లను గుర్తించాలని …
Read More »