కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టెలి కాన్పరెన్సులో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు తడిసిన ఇళ్లను గుర్తించాలని …
Read More »సమాచార హక్కు చట్టం ఆద్వర్యంలో సమరయోధుల జయంతి
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను మరువద్దని, బాలగంగాధర్ తిలక్ …
Read More »అత్యవసర సమయంలో రక్తదానం
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆక్సిడెంట్ అయిన శమయ్య అనే రోగికి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌లో మెస్సేజ్ రాగానే కామారెడ్డికి చెందిన బిజెవైఎం పట్టణ కార్యదర్శి కర్రల్లశరణ్ కుమార్ అనే యువకుడు స్వచ్చందంగా 100 కిలోమీటర్లు స్వంత ఖర్చులతో బస్ లో వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. …
Read More »కరోనా నుండి ప్రజలను కాపాడాలని షబ్బీర్ అలీ ప్రార్థన
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక …
Read More »30వ సారి రక్తదానం చేసిన బోనగిరి శివ కుమార్
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తనిలువలు లేవని తెలుసుకొని 30వ సారి రక్తదానం చేసిన రక్తదాతల ఫ్యామిలీ గ్రూప్ నిర్వాకులు బోనగిరి శివకుమార్. గత 10 సంవత్సరాలుగా స్వచ్చందంగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ రక్తదాతల గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు 110 మందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూపు నిర్వాహకులు …
Read More »అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అటవీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జరిగిన జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల ఆక్రమణ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీ సంపద …
Read More »జిల్లా కార్యాలయంలో క్యాంటీన్
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సమీక ృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు, పనిచేసే ఉద్యోగులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటు రేట్లకు విక్రయించాలని క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, జిల్లా స్థానిక …
Read More »పకడ్బందీగా భవన నిర్మాణ అనుమతులు
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లే- అవుట్ లకు, భవన నిర్మాణాలకు జిల్లా స్థాయి టాస్కుఫోర్సు కమిటీ ద్వారా టిఎస్ బి పాస్ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జిల్లాస్థాయి టిఎస్ బి పాస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్ బిపాస్ జిల్లా కమిటీ చైర్మన్, జిల్లా …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మంగళ్ పాండే జయంతి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోగల మిస్టర్ టీ పాయింట్ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ స్వతంత్ర సమరయోధుడు మంగల్ పాండే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ మంగళ్ పాండే …
Read More »అధికారులకు భూముల ధరల సవరణ అధికారం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సవరించిన భూముల ధరలకు సంబంధించి పట్టణ స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చైర్మనుగా, రిజిస్టార్ కన్వీనరుగా, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ సభ్యులుగా ఉంటారని, గ్రామీణ స్థాయిలో ఆర్డీవో చైర్మనుగా, సబ్ రిజిస్టార్ కన్వీనరుగా, తాసిల్దార్, ఎండివోలు సభ్యులుగా అధికారం కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో, ఆర్‌డీఓలు, సబ్ …
Read More »