కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కక్షిదారులు, న్యాయవాదులు, జుడిషియల్ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జూలై 15 వరకు వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కరోనా వేరియంట్లు దృష్ట్యా న్యాయవాదుల అభిప్రాయాలు స్వీకరించి నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »సిఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ గుప్తా, బాలు మాట్లాడారు. వాసాలమర్రి గ్రామంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులను సావుకారి గాడు అని, ఐదు రూపాయల వడ్డీ తీసుకొని ఇబ్బందులకు …
Read More »విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రవీణ్ కుమార్
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇక్కడ ఇంత వరకు పనిచేసిన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బదిలీపై విజయ డైరీ హైదరాబాద్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్ బదిలీపై కామారెడ్డికి …
Read More »రైతు సమస్యలపై కిసాన్‌మోర్చా వినతి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, నకిలీ, నాసిరకం విత్తనాలు అరికట్టాలని, అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు రైతులకు సబ్సిడీపై సకాలంలో అందించాలని, రైతులకు ఎరువులు ఉచితంగా అందించాలని, వరి ధాన్యం విక్రయించిన రైతుల డబ్బులు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో …
Read More »పలు శాఖలను ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నూతన కలెక్టరేట్ సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, లీడ్ బ్యాంక్, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా వెనుకబడిన కులాల అభివృద్ధి శాఖ, జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా అంకితభావంతో …
Read More »హాస్టళ్లలో పనిచేసే వారందరు వాక్సిన్ తీసుకోవాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్ధానిక సంస్థల, ప్రయివేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, కె. జి.బి.వి, మాడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని రకాల హాస్టళ్లలో పనిచేసే అందరు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 24వ తేదీ గురువారం నుండి ఆయా మండలాల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వాక్సిన్ మొదటి డోసు …
Read More »పంచాయతీ కార్యదర్శులు సమయ పాలన పాటించాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభించుకున్న సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని …
Read More »అదనపు కలెక్టర్ చాంబర్ ప్రారంభం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చాంబర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పి.శ్రీనివాస రావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా లింగాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »