Tag Archives: kamareddy

పెళ్లికి ఆర్థిక సహాయం

రామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెళ్లికి ఆర్థిక సహయం చేసినట్లు పదవతరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ, పెళ్లి కుమారుడు రాజశేఖర్ నిరుపేద కుటుంబం అయినందున 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవతరగతి మిత్రులు విరాళాలు సేకరించి పదహారు వేల ఐదు వందలు నగదు సహయం అంధజేశామని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పదహారు …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజ‌కవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజ‌కవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం …

Read More »

23 మంది పేకాట‌రాయుళ్ళ అరెస్ట్‌

కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు టాస్క్ ఫోర్స్ సిఐ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ సీఐ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెద్దా దేవడా గ్రామం బిచ్కుంద మండలం హన్మంతరావు వ్యవసాయ క్షేత్రంలో గుడిసె లో 23 మంది పేకాట అడుతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 23 మంది పేకాటరాయుళ్ళ‌ను , 21 సెల్ ఫోన్స్, 10 …

Read More »

స్త్రీనిధి రుణాలు పొంది ఆర్థిక అభివృద్ధి సాధించాలి

కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమ‌వారం పాత రాజంపేట విజయ డైరి డిడి, జెడి ఆధ్వర్యంలో స్త్రినిధి ద్వారా డైరీ ఆవు , గేదే లోన్స్ ఇవ్వడం పై అవగాహన సదస్సు విజయ డైరీ బిఎంయుసి , డైరెక్టర్స్ , ప్రెసిడెంట్స్ స్త్రినిది అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రినిది ఆర్ ఎం / జ‌ఎడ్ ఎం టివి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో స్త్రినిది …

Read More »

ఆప‌ద‌లో ఆక్సీజ‌న్‌…

కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీషబ్బీర్ వారి షబ్బీర్ అలీఫౌండేషన్ ద్వారా ఆదివారం కామారెడ్డిజిల్లా దోమకొండ మండల కేంద్రా నికి చెందిన తాటిపల్లి శంకరయ్యకు ఆక్జీజ‌న్ అంద‌జేశారు. శంక‌ర‌య్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుప‌త్రిలో చేరగా డాక్టర్ల చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. కాగా ఆయన …

Read More »

హైదరాబాద్ వెళ్లి రక్తదానం చేసిన యువ‌కుడు

కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః హైదరాబాద్ కు చెందిన రామ్ గోపాల్ రావు (38)కు ఆపరేషన్ నిమిత్తమై బంజారాహిల్స్ లోని కేర్ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలు ను సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 43 వ …

Read More »

కామాడ్డిలో కరోనా కలకలం

కాలనీలో విచారిస్తున్న వైద్య సిబ్బంది ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కాామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఓ వ్యకికి కోవిడ్ పాజిటీవ్ రావడంతో కాలనీ తో పాటు నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 60 ఏళ్ల ముసలాయనకు జలుబు, దగ్గుతో పాటు ఇతర లక్షణాలుండడంతో గాంధి ఆస్పత్రికా తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కోవిడ్ 19 నిర్దారించారు. అయితే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »