కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ఋణాలు లక్ష్యనుకనుగుణంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో, రెండవ త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మొలికసదుపాయాల ఋణాలు, ఏం.ఎస్.ఏం.ఈ., విద్యా ఋణాలు, గృహ రుణాలు, స్వయం సహాయక బృందాలకు …
Read More »కామారెడ్డి రైల్వేస్టేషన్ పునరాభివృధ్ధికి భారీగా నిధులు
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో రూపాంతరం చెందుతుంది. ఈ దిశలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ‘‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’’ (ఏ.బి.ఎస్.ఎస్.) కింద 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 11.49 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.09 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 12.58 వరకుకరణం : భద్ర ఉదయం 11.49 వరకు తదుపరి బవ రాత్రి 11.18 వరకు వర్జ్యం : రాత్రి 9.04 – 10.38దుర్ముహూర్తము : ఉదయం …
Read More »జిల్లాలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా…
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి …
Read More »యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా భానుగౌడ్ ఎన్నిక
బాన్సువాడ, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా హన్మజీపేట గ్రామానికి చెందిన భానుగౌడ్ తన సమీప ప్రత్యర్థి అందే రమేష్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ …
Read More »జంతు శాస్త్రంలో డాక్టరేట్ సాధించడం అభినందనీయం…
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ట్రాన్స్ కో విజిలెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ ఇటీవలే జంతు శాస్త్రంలో డాక్టరేట్ ను రాజస్థాన్ లోని మాధవ్ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కానిస్టేబుల్‌గా ఉండి దేశంలోనే …
Read More »చుక్కాపూర్‌లో వరదర్శిణి కార్యక్రమం
కామరెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ ఒక్కరు అటవీ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడంతో.పాటు, మొక్కలను నాటి సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలులో భాగంగా ప్రపంచ వన్యప్రాణీ దినోత్సవం సందర్భంగా మాచారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్, చుక్కాపూర్ యందు ‘‘వనదర్షిణి’’ కార్యక్రమాన్ని మాచారెడ్డి హైస్కూల్ విద్యార్థులతో మాచారెడ్డి రేంజ్ పరిధిలో లో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »పారిశుద్య కార్యక్రమాలు సజావుగా జరపాలి
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కేంద్రం ఏం.పి.డి.ఒ. కాంప్లెక్స్ లోని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఆ భవన స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మాచారెడ్డి మెయిన్ రోడ్డులో చెత్త వేయడం ద్వారా చెత్త కుప్ప పేరుకుకొని పోయింది, అట్టి విషయంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.21 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 5.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 2.38 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి వణిజ రాత్రి 12.05 వరకు వర్జ్యం : రాత్రి 1.10 – 2.46దుర్ముహూర్తము : ఉదయం …
Read More »న్యూమోనియా బాధితుడికి రక్తం అందజేత
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్ …
Read More »