Tag Archives: kamareddy

భారీగా గంజాయి కాల్చివేత

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ. 3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను కాల్చివేశారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, పెద్దాక్కల్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ అమోదం పొందిన శ్రీమెడికెర్‌ సర్వీస్‌లో గంజాయిని దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలోని 36 కేసుల్లో పట్టుబ డిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, …

Read More »

విజయోత్సవాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న రంగోలి, మెగా వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, …

Read More »

5న కామారెడ్డిలో మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 న రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్‌ తో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లు, ధాన్యం …

Read More »

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుంది

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగుల కోసం 48,446 ధ్రువీకరణ పత్రాలను అందజేశామని, వివిధ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 18 వేల మందికి ప్రతీ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.24 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మూల సాయంత్రం 4.45 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 3.55 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.24 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : సాయంత్రం 3.05 – 4.45మరల రాత్రి 2.31 – …

Read More »

పారామెడికల్‌ కళాశాల ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్‌ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్‌ కళాశాలలను …

Read More »

ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్‌ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బిఆర్‌ఎస్‌ …

Read More »

ఒక సంవత్సరం.. ఎన్నో విజయాలు పోస్టర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశు సంవర్థక, మత్స్య శాఖ, పాడి పరిశ్రమ ద్వారా చేపట్టిన ఒక సంవత్సరం… ఎన్నో విజయాలు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఆవిష్కరించారు. పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ ద్వారా మెరుగైన పశు సంరక్షణ, చేపల ఉత్పత్తి పెంపకం, పాడి రైతులకు లాభదాయక పాల ధర, అభివృద్ధి పథంలో కోళ్ళ పరిశ్రమలతో పాటు వైద్య సేవలు అందించేందుకు …

Read More »

ప్రజా సమస్య పరిష్కారానికే ప్రజావాణి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండీ వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ,భూసంబంధ సమస్యలు, రుణాలు, రెండుపడక గదుల ఇళ్ల మంజూరు వంటి వాటిపై అర్జీలు …

Read More »

కామారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నా

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవో నెంబర్‌ 81 ప్రకారం 61 సంవత్సరాల వయస్సు పైబడిన విఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్‌ఏలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని జీఓ నెం.81, 85 ప్రకారం విఆర్‌ఎ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో 16 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »