Tag Archives: kamareddy

ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ షెట్కార్‌ ఆన్నారు. కామారెడ్డి జయశంకర్‌ కాలనీ లోగల ఓంకారేశ్వరాలయంలో వీరశైవ లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథితులుగా వారు హాజరై మాట్లాడారు. ఓంకారేశ్వరాలయంలో షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ శెట్కార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్‌ …

Read More »

కామారెడ్డిలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌, కామారెడ్డి ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఎయిడ్స్‌ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కామారెడ్డి నగర ప్రధాన వీధుల్లో మోటార్‌ సైకిల్‌పై అవగాహన నినాదాలు ఇస్తూ కొనసాగింది. చివరకు ఐఎంఏ కార్యాలయంలో ముగించి అవగాహన విషయమై పలువురు డాక్టర్లు, లైన్స్‌ క్లబ్‌ …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 1, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 11.01 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 2.26 వరకుయోగం : సుకర్మ సాయంత్రం 5.20 వరకుకరణం : నాగవం ఉదయం 11.01 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 11.29 వరకు వర్జ్యం : రాత్రి 8.21 – 10.03దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత…

కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ప్రైవేట్‌ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న …

Read More »

జీవశాస్త్రం సబ్జెక్టుకు వంద మార్కులు కేటాయించాలి

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం తెలంగాణ బయో సైన్స్‌ ఫోరం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు 2024-25 అకడమిక్‌ ఇయర్‌ నుండి 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు జీవశాస్త్రం పరీక్షలలో వంద మార్కులు కేటాయించాలని, వాటిని పదవ తరగతి మెమోలో వేరుగా చూపించాలని అన్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంలో సైన్స్‌కు సూచించిన ప్రాధాన్యతను …

Read More »

డిసెంబరులో ఘనంగా విజయోత్సవాలు

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 1 నుండి …

Read More »

సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్‌ ప్రోగ్రాం

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలలు, వసతి గృహాల్లోనీ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇన్చార్జిల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విధ్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్‌ కమ్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 9.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.34 వరకుయోగం : అతిగండ సాయంత్రం 5.29 వరకుకరణం : శకుని ఉదయం 9.35 వరకుతదుపరి చతుష్పాత్‌ రాత్రి 10.17 వరకు వర్జ్యం : సాయంత్రం 4.52 – 6.35దుర్ముహూర్తము : ఉదయం 6.16 …

Read More »

యోగాతో శారీరక, మానసిక వృద్ధి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్‌లో 68వ ఎస్‌.జి.ఎఫ్‌. రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌ షిప్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో …

Read More »

రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు సమర్పించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »