కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, నవంబరు 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 3.31 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త తెల్లవారుజామున 5.11 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 3.53 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.29 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 3.31 వరకు వర్జ్యం : ఉదయం 11.57 – 1.43దుర్ముహూర్తము : ఉదయం 8.27 …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం రాత్రి బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతి ఫూలే రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో నివసించే విద్యార్థినులకు వసతి సౌకర్యాలు కల్పించాలని, శుచి కరమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని …
Read More »రక్తదానం చేసిన డాక్టర్ ఆర్తి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మీ (65) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఒనెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ ఆర్తి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 9వ సారి ఓ నెగటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్‌క్రాస్ జిల్లా …
Read More »ప్రజావాణి ఆర్జీలు పరిశీలించి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి లో 70 అర్జీలు వచ్చాయన్నారు. …
Read More »29న సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.వంశీ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 29 నవంబర్ 2024 న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 2024-25 సంవత్సరం బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 11.37 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 12.20 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.17 వరకుకరణం : తైతుల ఉదయం 10.53 వరకుతదుపరి గరజి రాత్రి 11.37 వరకు వర్జ్యం : ఉదయం 7.01 – 8.45దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.51 …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 10.08 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 10.21 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 3.23 వరకుకరణం : బాలువ ఉదయం 9.37 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.08 వరకు వర్జ్యం : ఉదయం 9.35 – 11.17దుర్ముహూర్తము : ఉదయం 6.12 …
Read More »విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వి.విక్టర్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఆయన సందర్శించారు. మధ్యాహ్నం భోజన పథకం క్రింద విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, నాణ్యతగా, రుచికరమైన భోజనం పెట్టాలని అన్నారు. బియ్యం, పప్పులు, కూరగాయలు ఒకటికి రెండు సార్లు కడగాలని తెలిపారు. వంట వండే సమయంలో ఏమైనా …
Read More »వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వ్యాపార రంగంలో రాణించాలని, అన్నారు. మండల …
Read More »