కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం తో పాటు అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్ననలు …
Read More »ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 8423 మంది విద్యార్థులకు గాను 8243 మంది విద్యార్థులు హాజరు కాగా, 180 …
Read More »నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మార్చి 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 7.02 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 3.16 వరకుయోగం : వ్యాఘాతం మధ్యాహ్నం 2.31 వరకుకరణం : బాలువ రాత్రి 7.02 వరకు వర్జ్యం : రాత్రి 9.26 – 11.12దుర్ముహూర్తము : ఉదయం 8.33 – 9.21మరల రాత్రి …
Read More »దరఖాస్తులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, సదరం సర్టిఫికెట్స్, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో (145) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని …
Read More »నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం
హైదరాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మార్చి 17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 4.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.40 వరకుయోగం : ధృవం మధ్యాహ్నం 1.57 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.57 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 6.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.52 – 8.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం. మార్చి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 2.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 10.05 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.24 వరకుకరణం : గరజి మద్యాహ్నం 2.51 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 3.54 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.43దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 12.59 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.44 వరకుయోగం : గండం మధ్యాహ్నం 1.01 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.59 వరకుతదుపరి తైతుల రాత్రి 1.55 వరకు వర్జ్యం : సాయంత్రం 4.57 – 6.43దుర్ముహూర్తము : ఉదయం 6.13 …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ ఉదయం 11.25 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : శూలం మధ్యాహ్నం 12.53 వరకుకరణం : బవ ఉదయం 11.25 వరకుతదుపరి బాలువ రాత్రి 12.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.34 -3.18దుర్ముహూర్తము : ఉదయం 8.36 -9.23మరల మధ్యాహ్నం 12.33 …
Read More »