Tag Archives: kamareddy

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : షష్టి రాత్రి 8.36 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 7.44 వరకుయోగం : శుక్లం సాయంత్రం 04.42 వరకుకరణం : గరజి ఉదయం 8.36 వరకుతదుపరి వణి రాత్రి 8.36 వరకు వర్జ్యం : రాత్రి తెల్లవారుజామున 05.18 నుంచిదుర్ముహూర్తము : ఉదయం …

Read More »

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి..

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిడిపిఒ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల హాజరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీడీపీఓ లు, సూపర్వైజర్‌ లు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు సక్రమంగా ఆన్‌ …

Read More »

భవిష్యత్తును తీర్చిదిద్దేది గ్రంథాలయాలే…

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. కామారెడ్డి 57వ జాతీయ గ్రంధాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు భవిష్యత్తు కల్పించేది గ్రంథాలయాలు అని, గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగ పోటీ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 8.36 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.05 వరకుయోగం : శుభం సాయంత్రం 05..56 వరకుకరణం : కౌలువ ఉదయం 8.52 వరకుతదుపరి తైతుల రాత్రి 8.36 వరకు వర్జ్యం : ఉదయం 07.08- 08.44దుర్ముహూర్తము : ఉదయం 11.23-12.07అమృతకాలం : …

Read More »

నాణ్యమైన చికిత్స అందించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన వరి ధాన్యంను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం అంచనూర్‌ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, సబ్‌ సెంటర్‌, సమగ్ర కుటుంబ సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను ప్రతీ రైతు నుండి కొనుగోలు చేయాలనీ, …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 9.06 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 7.05 వరకుయోగం : సాధ్యం రాత్రి 7.25 వరకుకరణం : బవ ఉదయం 8.52 వరకుతదుపరి బాలువ రాత్రి 9.06 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.24 – 9.08మరల రాత్రి …

Read More »

ప్రజావాణిలో 66 ఆర్జీలు

కామరెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై సమర్పించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో (66) అర్జీలు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.04 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.27 వరకుయోగం : సిద్ధం రాత్రి 9.34 వరకుకరణం : వణిజ ఉదయం 10.45 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.04 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.43 – 5.17దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.07 …

Read More »

మన కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ఇలా ఉండబోతుంది…

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నారు ప్రాజెక్ట్ వ్యయం ~ ₹39.9 కోట్లు రాబోయే పునరాభివృద్ధి కామారెడ్డి స్టేషన్ యొక్క ప్రతిపాదిత డిజైన్‌లపై ఒక సంగ్రహావలోకనం See insights and ads పోస్ట్‌ని ప్రచారం చేయండి · Promote post Like Comment Send Share

Read More »

కామారెడ్డిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం మహిళా పిల్లల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్‌ నాయక్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »