కామరెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై సమర్పించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో (66) అర్జీలు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, నవంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.04 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.27 వరకుయోగం : సిద్ధం రాత్రి 9.34 వరకుకరణం : వణిజ ఉదయం 10.45 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.04 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.43 – 5.17దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.07 …
Read More »మన కామారెడ్డి రైల్వే స్టేషన్ ఇలా ఉండబోతుంది…
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నారు ప్రాజెక్ట్ వ్యయం ~ ₹39.9 కోట్లు రాబోయే పునరాభివృద్ధి కామారెడ్డి స్టేషన్ యొక్క ప్రతిపాదిత డిజైన్‌లపై ఒక సంగ్రహావలోకనం See insights and ads పోస్ట్‌ని ప్రచారం చేయండి · Promote post Like Comment Send Share
Read More »కామారెడ్డిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం మహిళా పిల్లల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, …
Read More »బస్సు అదుపుతప్పింది… పిల్లలు క్షేమం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకు వెళ్లడానికి వెళ్లిన నందాస్ ప్రైవేటు స్కూల్ బస్ తిరుగు ప్రయాణంలో చిట్యాల శివారులో తాడ్వాయి రోడ్డు లో అదుపు తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బయటికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 1.09 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.17 వరకుయోగం : పరిఘము రాత్రి 2.27 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.09 వరకుతదుపరి కౌలువ రాత్రి 1.09 వరకు వర్జ్యం : ఉదయం 9.58 – 11.28దుర్ముహూర్తము : ఉదయం 6.09 …
Read More »వాటర్ ప్లాంట్ ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రైమరీ స్కూల్ భగత్ సింగ్ నగర్‌లో స్వర్గీయ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థము వారి శ్రీమతి కొండ అనసూయ, వారి కుమారుడు కొండ అశోక్ కుమార్ సుమారు 2 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ ను బహుకరించి ప్రారంభించారు. కార్యక్రమములో ముస్త్యాల రమేష్ పాఠశాల అధ్యక్షులు, ముప్పారపు ఆనంద్ జిల్లా కార్యదర్శి, రాజిరెడ్డి, చీల …
Read More »కామారెడ్డిలో బీర్షాముండ జయంతి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో బీర్షాముండా 150వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థలు. డి సి డి ఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారామ్, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీపతి, …
Read More »రెండు రోజులు కొనుగోళ్ళు బంద్
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 16,17 తేదీల్లో సి.సి. ఐ. పత్తి కొనుగోళ్లను సీసీఐ వారు బంద్ చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారిని పి. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మద్నూర్‌లో సిసిఐ కొనుగోలు నందు16,17 తేదీలలో రెండు రోజుల పాటు సిసిఐ కొనుగోళ్లు బంద్ ఉంటాయని, ప్రతీ శనివారం మరియు ఆదివారం రెండు రోజులు సిసిఐ కొనుగోలు ఉండవని …
Read More »బాలల దినోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ఎస్‌పి
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా ఎస్పీ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బాలసదన్ పిల్లలతో కామారెడ్డి జిల్లా గర్ల్స్ హైస్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసదన్ పిల్లలచే స్వయంగా ఎస్పీ కేక్ …
Read More »