Tag Archives: kamareddy

పిల్లల హాజరు శాతం పెంచాలి…

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూపర్వైజర్‌ లు, సి.డి.పి.ఒ. లు అంగన్‌ వాడీ కేంద్రాలను పర్యవేక్షణలు చేయాలని, ఆంగన్‌ వాడీ కేంద్రాల పిల్లల హాజరు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్‌ మండలం ఆడ్లూర్‌ ఎల్లారెడ్డి లోని ఆంగన్‌ వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ లను పరిశీలించి, కేంద్రంలోని ప్రతీ ఒక్క …

Read More »

నవంబర్‌లో పత్తి కొనుగోళ్ళు

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నవంబర్‌ మొదటి వారంలో జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించుటకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో నవంబర్‌ మొదటి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. …

Read More »

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు సమకూర్చాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, పాక్స్‌, తదితర శాఖల అధికారులతో వరి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రెండు,మూడు రోజుల్లో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తయిందని, కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. …

Read More »

కామారెడ్డిలో అలయ్‌ బలాయ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయదశమి పండుగ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నందున జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆలయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. రానున్న కాలంలో ఇదే పద్ధతిలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దసరా పండుగ నేపథ్యంలో జమ్మి ఆకులను …

Read More »

ఆర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ సమస్యలపై దరఖాస్తు దారుల అర్జీలను సమర్పించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులను అందజేశారు. ప్రజా వాణి అనంతరం ఇందిరమ్మ కమిటీలు, ఎల్‌.ఆర్‌.ఎస్‌. దరఖాస్తులు, ప్రజావాణి …

Read More »

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మద్ది చంద్రకాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమైన మద్ది చంద్రకాంత్‌ రెడ్డిని కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, అతిమాముల శ్రీధర్‌ లు గురువారం ఆయన నివాసంలో కలిసి అభినందించారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లాలోని న్యాయవాదులు, మేధావుల సలహాలు పాటిస్తానని …

Read More »

విద్యార్థులకు మోటివేషనల్‌ తరగతులు నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా మోటివేషనల్‌ తరగతుల నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లాలో ఇంటర్మీడియట్‌ తరగతులలో ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని, ఈ సంవత్సరం ఉత్తీర్ణత …

Read More »

చారిత్రాత్మకం ` దోమకొండ సంస్థాన చరిత్ర

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ సంస్థానంలో రాజన్న చౌధరి (1700) తర్వాత 1948 వరకు 8 మంది రాజుల వివరాలు దొరుకుతున్నాయి. మరో ఆరుగిరి సమాచారం అస్పష్టంగా తెలుస్తున్నది. రాజన్న దేశాయి కాలంలో చెన్నూరు రాజులతో జరిగిన యుద్ధంలో దేశాయి నైజాం పక్షం వహించాడు. 1985 లో రాజధాని దోమకొండకు మారింది. అది 1948 వరకు సాగింది. దేశాయి రాపాకా లక్ష్మిపతి కవిని …

Read More »

తెలంగాణ మహిళలకు బతుకమ్మ గొప్ప పండుగ

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మహిళలకు బతుకమ్మ గొప్ప పండుగ అని, మహిళల ఐక్యతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం ఐ.డి.ఒ.సి. లో జనహిత వారి సౌజన్యంతో తెలంగాణ జె.ఎ.సి. ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రసంగిస్తూ, మహిళా ఉద్యోగుల కోసం బతుకమ్మ వేడుకలను నిర్వహించడం అభినంద నీయమన్నారు. …

Read More »

బకాయిలు త్వరితగతిన పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లులు యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాల వచ్చే ధాన్యం ను ఏరోజు కారోజు మిల్లులకు తరలించాలని అన్నారు. తరలించిన ధాన్యం వివరాలను (%ూజూఎం%) ఆన్‌ లైన్‌ ప్రోక్యూర్మెంట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »