గురువారం, మార్చి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.15 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజామున 5.47 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.04 వరకుకరణం : వణిజ ఉదయం 10.15 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.50 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.26దుర్ముహూర్తము : ఉదయం 10.10 …
Read More »స్కూల్‌లో సమస్యలుంటే చెప్పండి…
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం భిక్నూర్ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రీయ …
Read More »లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలి
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని తెలిపారు. …
Read More »ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్ నివారణలో అంగడి వాడి వర్కర్ పాత్ర కీలకమని అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ కి హెచ్‌ఐవి / సిఫిలిస్ పరీక్షలు జరిగేటట్టు చూడాలని ముందు హెచ్‌ఐవి …
Read More »వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి…
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వైద్యం, పంచాయతీ, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మార్చి 12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ తెల్లవారుజామున 4.13 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 1.38 వరకుకరణం : తైతుల ఉదయం 9.38 వరకుతదుపరి గరజి రాత్రి 9.56 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.40 – 5.20దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మార్చి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 9.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష తెల్లవారుజామున 3.07 వరకుయోగం : అతిగండ మధ్యాహ్నం 2.36 వరకుకరణం : బాలువ ఉదయం 9.29 వరకుతదుపరి కౌలువ రాత్రి 9.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.38 – 5.16దుర్ముహూర్తము : ఉదయం 8.37 …
Read More »చుక్కనీరు వృధా కాకుండా నీటి నిర్వహణ జరగాలి
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రబీ పంటను కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రబీ సాగునీటి సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల …
Read More »మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలి
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో పోటీ పడాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని …
Read More »తెలంగాణ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది…
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనధికార లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు, లే అవుట్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2020 ఆగస్టు 31 నాటికి ముందే అనధికార లే అవుట్లలో 10 శాతం …
Read More »