కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకు వెళ్లడానికి వెళ్లిన నందాస్ ప్రైవేటు స్కూల్ బస్ తిరుగు ప్రయాణంలో చిట్యాల శివారులో తాడ్వాయి రోడ్డు లో అదుపు తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బయటికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 1.09 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.17 వరకుయోగం : పరిఘము రాత్రి 2.27 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.09 వరకుతదుపరి కౌలువ రాత్రి 1.09 వరకు వర్జ్యం : ఉదయం 9.58 – 11.28దుర్ముహూర్తము : ఉదయం 6.09 …
Read More »వాటర్ ప్లాంట్ ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రైమరీ స్కూల్ భగత్ సింగ్ నగర్‌లో స్వర్గీయ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థము వారి శ్రీమతి కొండ అనసూయ, వారి కుమారుడు కొండ అశోక్ కుమార్ సుమారు 2 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ ను బహుకరించి ప్రారంభించారు. కార్యక్రమములో ముస్త్యాల రమేష్ పాఠశాల అధ్యక్షులు, ముప్పారపు ఆనంద్ జిల్లా కార్యదర్శి, రాజిరెడ్డి, చీల …
Read More »కామారెడ్డిలో బీర్షాముండ జయంతి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో బీర్షాముండా 150వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థలు. డి సి డి ఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారామ్, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీపతి, …
Read More »రెండు రోజులు కొనుగోళ్ళు బంద్
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 16,17 తేదీల్లో సి.సి. ఐ. పత్తి కొనుగోళ్లను సీసీఐ వారు బంద్ చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారిని పి. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మద్నూర్‌లో సిసిఐ కొనుగోలు నందు16,17 తేదీలలో రెండు రోజుల పాటు సిసిఐ కొనుగోళ్లు బంద్ ఉంటాయని, ప్రతీ శనివారం మరియు ఆదివారం రెండు రోజులు సిసిఐ కొనుగోలు ఉండవని …
Read More »బాలల దినోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ఎస్‌పి
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా ఎస్పీ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బాలసదన్ పిల్లలతో కామారెడ్డి జిల్లా గర్ల్స్ హైస్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసదన్ పిల్లలచే స్వయంగా ఎస్పీ కేక్ …
Read More »పరీక్షలు సమన్వయంతో సజావుగా నిర్వహించాలి…
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -3 పరీక్షలను సమన్వయంతో, సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల …
Read More »గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ – 3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీలలో జరిగే పరీక్షలకు …
Read More »సర్వే సేకరణ వేగవంతం చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్యుమరేటర్ నిర్వహించే సర్వేను సూపర్వైజర్‌లు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని, రోజువారీ నివేదికలను అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి మండలాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుటుంబ సమగ్ర సర్వే వివరాలను రోజువారీ నివేదికలను ఆప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే చేపట్టుటకు …
Read More »తప్పులు లేకుండా సమాచారం సేకరించాలి..
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా, ఏ ఒక్క ఇళ్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 44 ముష్రంభాగ్ ( స్టేషన్ రోడ్డు) లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే …
Read More »