Tag Archives: kamareddy

నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కలెక్టర్‌

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం బిక్నూర్‌ మండలంలోని విత్తన పంపిణి కేంద్రాలను, పెస్టిసైడ్స్‌ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పిఎసిసిఎస్‌ లోని దయించ స్టాక్‌ పాయింట్‌, రైతువేదికలో పర్మిట్‌ ఇష్యూ , …

Read More »

దివ్యాంగులకు సూచన

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాటరీ ట్రై సైకిళ్ళ రిపేరింగ్‌ పై శశిక్షణ ఇచ్చుటకు మెకానిక్‌ రిపేరింగ్‌ లో అనుభవం గల దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇద్దరు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వికలాంగుల ఆర్ధిక పునరావాస పధకం క్రింద ఋణం అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి …

Read More »

ఏకగ్రీవంగా వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15 న వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందుప్రియ చైర్‌ పర్సన్‌ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్‌ చైర్‌ పర్సన్‌ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆథరైజ్డ్‌ …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9 న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆదేశాలననుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్‌ సింగ్‌ లతో కలిసి …

Read More »

జూన్‌ 3 నుండి బడిబాట

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించుటకు జూన్‌ 3 నుండి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్‌ 3 నుండి 11 వరకు చేపట్టనున్న బడిబాట, అనంతరం …

Read More »

ఒక శాతం సెస్‌ వసూలు చేసి కార్మిక శాఖకు డిపాజిట్‌ చేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా భవన, ఇతర నిర్మాణ వ్యయంలో ఒక శాతం సెస్‌ కార్మిక శాఖకు చెల్లించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ చట్టం …

Read More »

జీలుగ విత్తనాల పంపిణీ

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి మండలంలో పచ్చిరొట్ట పంట అయిన జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. మండలంలో గల నాలుగు రైతు వేదికలు అనగా చిన్నమల్లారెడ్డి ఇస్రోజివాడి శాబ్ధిపూర్‌ మరియు క్యాసంపల్లి రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పర్మిట్స్‌ అందజేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామ పరిధిలో ప్రతి రైతుకు విత్తనాలు అందే విధంగా చూసామని …

Read More »

50 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి…

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మునిసిపల్‌ ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రాంతాలలో వేగనిరోదానికి స్పీడ్‌ బ్రేకర్లు, రంబుల్‌ స్ట్రిప్స్‌, స్టడ్స్‌, బ్లింకర్‌ లైట్లు, కల్వర్టుల వద్ద, అండర్‌ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, టి ఎండ్‌ గల రోడ్‌ ప్రాంతాలలో సైన్‌ బోర్డులు, హైమాక్స్‌ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ …

Read More »

327 కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయింది

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబిపేట మండలం రామ్‌ రెడ్డి పల్లి, కోనాపూర్‌ దాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. శుక్రవారం సాయంత్రంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉంచిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. బిబిపేటలోని శ్రీనివాస ఆగ్రో రైస్‌ మిల్లును జిల్లా ఇంచార్జ్‌ పౌరసరఫరాల మేనేజర్‌ నిత్యానందం సందర్శించారు. 7 …

Read More »

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ….

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్‌ లో సాగుచేయుటకు 10,030 క్వింటాళ్ల జీలుగ, 2,362 క్వింటాళ్ల జనుము విత్తనాలు 80 ప్రాథమిక వ్యవసాయ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »