కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జానమ్మ (60) రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మోతే గ్రామానికి చెందిన గడ్డం రఘువీర్ రెడ్డి సహకారంతో కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందిరించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ …
Read More »బాధిత కుటుంబాలను పరామర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం బోర్లం, బోర్లం క్యాంప్‌లో గత రాత్రి గాలివాన బీభత్సానికి గురైన బాధితులను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పరమార్శించి భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం అదనపు కలెక్టర్ బోర్లం, బోర్లం క్యాంప్‌లో దెబ్బతిన్న రేకుల ఇండ్లు, పెంకుటిల్లులు, కల్కి చెరువు ప్రాంతంలో నేలకొరిగిన, ధ్వంసమైన విద్యుత్ స్థంబాలు …
Read More »స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన కామారెడ్డి, ఎలారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబందించిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం పరిశిలించారు. సిసి కెమెరా నిఘాలో, మూడంచెల భద్రత మధ్య సెగ్మెంట్ వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో సీల్ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇట్టి స్ట్రాంగ్ …
Read More »పాఠశాలల పనుల పురోగతిని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సదాశివ నగర్ మండలంలోని సదాశివ నగర్ గ్రామపంచాయతీ, తిర్మన్‌పల్లి గ్రామపంచాయతీలను సందర్శించి పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, మినీ బిపిపివి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, డిఎల్‌పివో …
Read More »చక్కటి ప్రణాళికతో సిద్ధమైతే విజయం తప్పక వరిస్తుంది…
కామారెడ్డి, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్-1,2,3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు మూడు మాసాల పాటు శిక్షణ పొందుతున్న (54) మంది ఎస్సి అభ్యర్థులకు కలెక్టర్ స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »మ్యారేజ్ డే ఇలా కూడా చేసుకుంటారా…
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత కాలంలో చాలా మంది యువ జంటలు సాధారణంగా మ్యారేజ్ డే అనగానే అర్దరాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆనందంగా గడపడం, సంప్రదాయ కుటుంబాల్లో అయితే కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళిరావడం, ఇంకా కొందరైతే పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం, ఇదంతా మామూలే.. కానీ కామారెడ్డికి చెందిన …
Read More »రానున్న మూడురోజులు వర్షాలు
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి నుండి మూడు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మిల్లర్లు త్వరితగతిన ధాన్యం దించుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆదేశించారు. గురువారం బిక్నూర్ మండలంలోని బస్వాపూర్, కంచర్ల, బిబిపేటలోని ఇస్సానగర్ లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే లోడిరగ్ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. తక్కువ …
Read More »త్వరితగతిన ధాన్యం దించుకోవాలి
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని శనివారం లోపు అన్ -లోడిరగ్ చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 90 శాతం ధాన్యం …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మానవ తప్పిదాలు, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల …
Read More »కామారెడ్డిలో భాగ్యరెడ్డి వర్మ జయంతి
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136 వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఎస్సి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ …
Read More »