కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని శనివారం లోపు అన్ -లోడిరగ్ చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 90 శాతం ధాన్యం …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మానవ తప్పిదాలు, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల …
Read More »కామారెడ్డిలో భాగ్యరెడ్డి వర్మ జయంతి
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136 వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఎస్సి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ …
Read More »రక్తదానంలో కామారెడ్డి జిల్లా ఫస్ట్
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్న, రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటికి వెళ్ళేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబ రోడ్డున పడతారని హితవు …
Read More »ఇంకా 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది…
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మిగిలిన 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నాలుగు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరెట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా పౌరసరఫరాలు, సహకార …
Read More »24లోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలి…
కామారెడ్డి, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24 లోగా పూర్తి చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డా. శరత్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల పై సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, పౌర సరఫరాల అధికారులు, సహకార శాఖ అధికారులు, ఐకెపి, ఆర్డీఓలు, వ్యవసాయ శాఖాధికారులు, తహసీల్ధార్లతో …
Read More »బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం
కామారెడ్డి, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బెస్ట్ అవైలబుల్ పధకం క్రింద 2024-25 విద్యాసంవత్సరంలో 3,5,8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు కలవని …
Read More »24 నుంచి ఇంటర్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు
కామారెడ్డి, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ స్లప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షలు, ఒకేషనల్ పరీక్షల నిర్వహణపై సోమవారం …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తికి రక్తం అందజేత…
కామారెడ్డి, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరిమల్ల గ్రామానికి చెందిన రాములు పట్టణంలోని వేద గ్యాస్ట్రో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్ సహకారంతో అడ్లూరు గ్రామానికి చెందిన భార్గవ్‌కు తెలియజేయడంతో …
Read More »గర్భిణీ స్త్రీకి రక్తం అందజేత…
కామారెడ్డి, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాదులోని గాంధీ వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ ఉచ్చడ తులసి (29) అత్యవసరంగా ఏబి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో హైదరాబాదులోని 86 బ్లడ్ బ్యాంకులను సంప్రదించగా వారికి కావలసిన రక్తం లభించలేదు. ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలురు సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా గిద్ద గ్రామానికి చెందిన కల్వచర్ల సంతోష్ …
Read More »