కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి స్వీట్ హోమ్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత శనివారం ఆకస్మికంగా తనకి చేశారు. అక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిసరాలను, వస్తు సామాగ్రిని, ప్యాక్డ్ మెటీరియల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్‌ను పరిశీలించి పెనాల్టీలు విధించారు. అక్కడ వివిధ రకాల వస్తువుల శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని ల్యాబ్‌కు టెస్టింగ్ కొరకు పంపారు. …
Read More »జూన్ 9న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలు
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న నిర్వహించు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి …
Read More »అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుండి 13 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ …
Read More »నేటి పంచాంగం
శనివారం , మే 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి ఉదయం 11.06 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.14 వరకుయోగం : హర్షణం ఉదయం 10.45 వరకుకరణం : గరజి ఉదయం 11.06 వరకు తదుపరి వణిజ రాత్రి 12.08 వరకువర్జ్యం : ఉదయం 5.36 -7.23దుర్ముహూర్తము : ఉదయం …
Read More »ప్రజావాణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి…
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం …
Read More »అకాల వర్షాలు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి…
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో, ఆరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఎలారెడ్డిలో బాయిల్డ్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి …
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైస్ మిల్లులలో గత యాసంగి, వానాకాలానికి సంబందించిన ధాన్యం నిలువలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్ లోడ్ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతున్నదని అన్నారు. రైతులకు ఇబ్బందులు …
Read More »రాబోయే మూడురోజులు వర్ష సూచన
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లు గురువారం రెవెన్యూ, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం …
Read More »దిగులు వద్దు… రైతుకు అండగా ఉంటాం…
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం పలు మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు …
Read More »ఎస్‌సి బాల బాలికల నుండి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం క్రింద 1 వ తరగతిలో డే స్కాలర్ ఇంగ్లిష్ మీడియ నందు, 5 వ తరగతిలో రెసిడెన్షియల్ గా ఇంగ్లిష్ మీడియం నందు ప్రవేశం కోరం అర్హులైన ఎస్సి బాల, బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి కులాల అభివృద్ధి అధికారి రజిత గురువారం …
Read More »